Beyond the Breaking News

Pawan kalyan: కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. ఆ సమస్యల పరిష్కారానికి సహాకరించాలని చర్చలు..

Deputy CM Pawan Kalyan News

Pawan kalyan: కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. ఆ సమస్యల పరిష్కారానికి సహాకరించాలని చర్చలు..
KarnatakaCM SiddaramaiahKumki Elephants

Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.

Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.

7th Pay Commission 7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌న్యూస్.. డీఏపై పూర్తి క్లారిటీ.. జీతాల పెంపు లెక్కలు ఇలా..! ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకకు వెళ్లారు. ఆయన తొలుత బెంగళూరులో సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు.అక్కడ కొన్ని అంశాలపై చర్చించారు. అదే విధంగా ఈ భేటీలో కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ బి. ఖంద్రే గారితో చర్చలు జరిగిపట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. ఏపీలో తరచుగా.. చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఏనుగులు గ్రామాల మీదకు దాడిచేస్తు.. మరల అడవికి పోకుండా బీభత్సం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకీ ఏనుగులు అవసరమని పవన్ కళ్యాణ్ సీఎం సిద్ధరామయ్య, అటవీ శాఖ మంత్రితో చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలో కుంకీ ఏనుగులకు చిన్న ప్పటి నుంచి మావటి వాళ్లు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇవి ముఖ్యంగా అడవి నుంచి గ్రామాల్లోకి వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేస్తుంటాయి. కుంకీ ఏనుగులు కర్ణాటక దగ్గర ఉన్నాయి. కొన్ని కుంకీ ఏనుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరినట్లు తెలుస్తోంది. దీనిపైన కర్ణాటక ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కర్ణాటక ప్రభుత్వంతో వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు బెంగళూరు చేరుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కర్ణాటక ప్రభుత్వ ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. ఆ రాష్ట్ర బయో ఎనర్జీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీ సురేంద్ర, బోర్డు సలహాదారు శ్రీ భరత్ సుబ్రహ్మణ్యం తదితరులు స్వాగతం పలికారు. ఏపీలో కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఒక వైపు సీఎం చంద్రబాబు, మరోవైపు.. పవన్ కళ్యాణ్ అధికారంలో వచ్చినప్పటి నుంచి పాలనలో తనదైన మార్కును చూపిస్తున్నారు. ఎక్కడ కూడా రాజీలేకుండా ఏపీకి పూర్వవైభకం చేకూర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని కోసం తము శ్రమించడమే కాకుండా.. అధికారులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. Naga chaitanya engagement: వేడుకగా జరిగిన నాగచైతన్య, శోభిత ధూలిపాళ్ల ఎంగెజ్ మెంట్.. వైరల్ గా మారిన ఫోటోలు.. ప్రజలకు మేలు చేసే పనుల్లో ఏమాత్రం నెగ్లీజెన్సీ చూపించి వదిలే ప్రసక్తిలేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు మార్లు అధికారులకు హెచ్చరించారు. ప్రజల కోసం, ఏపీపూర్వవైభవం కోసం ఎంతవరకైన వెళ్తామని కూడా కూటమి పలుమార్లు కూటమి స్పష్టం చేసింది.ఈ క్రమంలో కుంకీ ఏనుగుల కోసం డిప్యూటీ సీఎం పొరుగున ఉన్న కర్ణాటకు వెళ్లడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో పాటు.. అడవిలో గంధపు చెక్కల స్మగ్లింగ్ వంటి వాటిని చూస్తు ఊరుకొవద్దని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనికోసం ప్రత్యేకంగా చర్యలు కూడా చేపట్టారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Elinati Shani: ఈ రాశులవారికి ఏలినాటి శని నుంచి విముక్తి.. వీరికి స్టార్ట్‌.. ఇందులో మీ రాశి ఉందా?Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Karnataka CM Siddaramaiah Kumki Elephants Karnataka Forest Minister Elephants Attacks On AP Village

 

Canada Latest News, Canada Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ ను ఫాలో అవుతున్న ఏపీ సర్కారు.. ఆ పనులు చేయోద్దంటూ కీలక ఆదేశాలు..Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ ను ఫాలో అవుతున్న ఏపీ సర్కారు.. ఆ పనులు చేయోద్దంటూ కీలక ఆదేశాలు..Andhra pradesh Government: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సర్కారుకు బిగ్ ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఏ శాఖ ఫైల్స్ చూసిన కూడా పూర్తిగా అప్పుల ఊబిలోనే ఉన్నాయి.
Read more »

Life Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికLife Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికగౌరవనీయ పవన్ కళ్యాణ్ గారూ..మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి.పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇదీ కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
Read more »

Pawan kalyan: భార్య అన్నాలెజీనోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హల్ చల్.. ఫోటోలు వైరల్..Pawan kalyan: భార్య అన్నాలెజీనోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హల్ చల్.. ఫోటోలు వైరల్..Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ లెజీనోవాకు యూనీవర్సీటీ వారు పట్టా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Read more »

Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!Pawan Kalyan Wife: ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించిన.. ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read more »

Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఇంటిని చూశారా.. ఇంద్ర భవనాన్ని తలదన్నేలా జనసేనాని ఇళ్లు..Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఇంటిని చూశారా.. ఇంద్ర భవనాన్ని తలదన్నేలా జనసేనాని ఇళ్లు..Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో తలమునకలై ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలు కాకుండా రాజకీయాలే లోకంగా బతుకుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనానికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయానికొద్దాం. ఈయన హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు చూసారా.. ? చూడకపోతే.. ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
Read more »

Pawan Kalyan: తెలంగాణలో జనసేనాని ప్లాన్ వర్కౌట్ అయ్యేనా.. ఇక్కడ కూడా తుఫాన్ సృష్టిస్తారా...?Pawan Kalyan: తెలంగాణలో జనసేనాని ప్లాన్ వర్కౌట్ అయ్యేనా.. ఇక్కడ కూడా తుఫాన్ సృష్టిస్తారా...?Pawan Kalyan: ఏపీలో విజయం తర్వాత తెలంగాణ జనసైనికులు ఏం ఆలోచిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్‌ కొండ గట్టు పర్యటనతో జనసైనికులు తెలంగాణలో పవన్ కు మంచి స్వాగతమే లభించింది. వందలాది మంది అభిమానుల ఘన స్వాగతంతో పవన్ ఎలా ఫీలయ్యారు.
Read more »



Render Time: 2026-06-02 06:50:40