Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ లెజీనోవాకు యూనీవర్సీటీ వారు పట్టా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ లెజీనోవాకు యూనీవర్సీటీ వారు పట్టా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఏపీకి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బిజీ బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా సింగపూర్ కు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర చర్చగా మారింది. ముందస్తుగా పవన్ తన ప్లాన్ గురించి ఎక్కడ కూడా చెప్పలేదని తెలుస్తోంది.ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి సింగపూర్ లోని ప్రఖ్యాత యూనివర్సీటీ నుంచి పట్టాను పొందారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హజరయ్యారు. అంతేకాకుండా.. తన భార్యకు బెస్ట్ విషేస్ కూడా చెప్పారు. సింగపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పట్టాను అన్నా లెజీనోవా అందుకున్నారు. ఇదిలా ఉండగా.. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె పట్టా అందుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.పవన్ సింగపూర్ లో ఎంతో స్టైలీష్ గా కన్పిస్తున్నారని ఆయన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్ లో పవన్ భలే ఉన్నారుగా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. 2011లో వచ్చిన 'తీన్‌మార్' చిత్రంలో పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో వీళ్ల మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. అది పెళ్లి వరకూ వెళ్లింది.అన్నాలేజీనోవాను పవన్ కళ్యాణ్.. 2013లో పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే లెజినోవాకు తన మొదటి వివాహం ద్వారా పుట్టిన ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు పోలేనా అంజనా పవనోవా. రష్యాకి చెందిన అన్నా లెజినోవా మోడల్‌గా, నటిగా పలు సినిమాల్లో నటించారు. ఫారెన్‌లో పుట్టి పెరిగినప్పటికీ భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. బయటికి ఎక్కడకి వెళ్లినా ట్రెడిషనల్ లుక్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు. మెగా ఫ్యామిలీలో సైతం ఇట్టే కలిసి పోతారు. ముఖంపై చక్కని చిరునవ్వు, పవన్ కు తగ్గ అర్థాంగీ అంటూ నెటిజన్లు అన్నా లేజీనోవాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.Most Dangerous Fish: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చేప.. ఒక చుక్క విషంతో నగరం మొత్తం నాశనమవ్వడం ఖాయం!
Anna Lezhneva Deputy CM Pawan Kalyan Singapore University Lezhneva Receives Masters Degree
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan: భార్యా.. పిల్లలుతో పవన్ కళ్యాణ్ ఫోటో వైరల్.. ఈ ఫోటో వెనుక స్టోరీ ఏమిటంటే..!Pawan Kalyan and Akira Nandan: ప్రస్తుతం సినిమాల కన్నా కూడా పాలిటిక్స్ వల్ల.. బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ మధ్యనే ఈ హీరో.. డెప్యూటీ సీఎంగా.. ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతూ.. అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Read more »
Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు.
Read more »
Pawan Kalyan-Supriya: సుప్రియ తో పవన్ కళ్యాణ్..28 ఏళ్ళ తర్వాత కలిసిన జంట!Pawan Kalyan with his first herione: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా రాజకీయ పనులతో.m బిజీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ తో.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ నిర్మాతలతో సమావేశమయ్యారు. అందులో ఒకరు.. పవన్ కళ్యాణ్ మొదటి సినిమాలో హీరోయిన్ కావడం విశేషం.
Read more »
Deputy CM Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో వైరల్..Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు ఒక మహిళ హల్ చల్ చేసింది. రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్.. తమ 1200 గజాల భూమిని కబ్జా చేశారని ఆరోపణలు చేసింది.
Read more »
Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవాక్కు..!Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో ఓ సినిమాలో కూడా నటించారు.
Read more »




