Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో తలమునకలై ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలు కాకుండా రాజకీయాలే లోకంగా బతుకుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనానికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయానికొద్దాం. ఈయన హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు చూసారా.. ? చూడకపోతే.. ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
: పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో తలమునకలై ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలు కాకుండా రాజకీయాలే లోకంగా బతుకుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే. జనసేనానికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయానికొద్దాం. ఈయన హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు చూసారా.
: పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో తలమునకలై ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలు కాకుండా రాజకీయాలే లోకంగా బతుకుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనానికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయానికొద్దాం. ఈయన హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు చూసారా.. ? చూడకపోతే.. ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాల్లో పవర్ స్టార్ గా సత్తా చూపెడుతున్నాడు. హీరోగా పీక్స్ లో ఉండగానే..2014లో జనసేన పార్టీ స్థాపించారు. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ కూటమికి మద్ధతు ప్రకటించారు.ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పొట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసాడు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయారు.కానీ 2024 ఎన్నికల ముందే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనవ్వనని చెప్పి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలో కూటమిగా కలిసి పోటీ చేసి పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి 100 శాతం స్ట్రెక్ రేట్ ఉన్న పార్టీగా నిలిచింది. ఆ సంగతి పక్కన పెడితే.. హైదరాబాద్ జూబ్లి హిల్స్ లో జనసేనాని ఉంటున్న ఇంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అందులో పెద్ద లాన్ కూడిన 6 వేల గజాల్లో పవన్ కళ్యాణ్ ఇల్లు ఉంది. ఈ ఇంటి విలువ ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకు ఉంటుందనేది టాక్. మొత్తంగా గార్డెనింగ్ తో ఉన్న ఈ ఇల్లు ఇంద్రభవనంలా ఉంది. పవన్ కళ్యాణ్ ఇంట్లో పెద్ద లాన్ తో పాటు ఓ స్మిమ్మింగ్ ఫూల్ తో పాటు పార్టీ మీటింగ్ కోసం హాల్, జిమ్ ఉన్నాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!Why Not Smily Photos: పాస్‌పోర్టు, ఆధార్ కార్డుల్లో ఫొటోలు ఎందుకు నవ్వకుండా ఉంటాయో తెలుసా? చిన్న లాజిక్..
Power Star Pawan Kalyan House Janasena Pawan Kalyan Janasenani Tollywood
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించిన ఈ సినిమా తెలుసా..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ .. అభిమానులకు ఈ పేరు తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో ఓ సినిమాలో కూడా నటించారు.
Read more »
Life Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికగౌరవనీయ పవన్ కళ్యాణ్ గారూ..మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి.పూర్తి వివరాలు వెల్లడించలేం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇదీ కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి.
Read more »
Pawan kalyan: భార్య అన్నాలెజీనోవా గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హల్ చల్.. ఫోటోలు వైరల్..Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి సింగపూర్ వెళ్లారు. అక్కడ లెజీనోవాకు యూనీవర్సీటీ వారు పట్టా అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Read more »
Prabhas House: ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా బాహుబలి ఇల్లు..!Prabhas House: ప్రభాస్ ప్రస్తుతం మన దేశంలో అసలుసిసలు ప్యాన్ ఇండియా స్టార్. తన ఫ్లాప్ మూవీలతో కూడా వందల కోట్లు కొల్లగొడుతున్న ఒకే ఒక్కడు. ఒక్కో సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు ప్రభాస్. ఎపుడు రెబల్ స్టార్ సంబంధించిన సినిమాలేనా.. ఆయన పర్సనల్ లైఫ్ స్లైల్ ఎలా ఉంటుంది.
Read more »
Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!Pawan Kalyan Wife: ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించిన.. ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read more »
Kangana Ranaut: ఇంద్ర భవనం లాంటి ఇల్లు అమ్మడానికి పెట్టిన బాలీవుడ్ హీరోయిన్..? ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!Kangana Ranaut House In Bandra Photos: బాలీవుడ్ బ్యూటీ తన ఇంద్ర భవనంలాంటి ఇంటిని అమ్మకానికి పెట్టిందనే వార్తలు ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read more »




