Beyond the Breaking News

Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ ను ఫాలో అవుతున్న ఏపీ సర్కారు.. ఆ పనులు చేయోద్దంటూ కీలక ఆదేశాలు..

CM Chandrababu Naidu News

Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్ ను ఫాలో అవుతున్న ఏపీ సర్కారు.. ఆ పనులు చేయోద్దంటూ కీలక ఆదేశాలు..
Deputy CM Pawan KalyanAp DevelopmentFurniture Buyying Issue

Andhra pradesh Government: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సర్కారుకు బిగ్ ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఏ శాఖ ఫైల్స్ చూసిన కూడా పూర్తిగా అప్పుల ఊబిలోనే ఉన్నాయి.

Andhra pradesh Government: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు సర్కారుకు బిగ్ ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి. ఏ శాఖ ఫైల్స్ చూసిన కూడా పూర్తిగా అప్పుల ఊబిలోనే ఉన్నాయి.7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ట్రిబుల్ బొనంజా.

. త్వరలో మూడు శుభవార్తలు..!ఇటీవల ఏపీలో ప్రజలు కూడమికి భారీ మెజార్టీతో విజయం అందించారు. దీనికి తగ్గట్టునే సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాలనలో స్పీడ్ ను పెంచారు. గత వైసీపీ పాలనలో ఏపీని పూర్తిగా వెనక్కునెట్టారన ఆరోపించారు. ఇష్టమున్నట్లు డబ్బులు ఖర్చుచేసి, ఏపీని డెవలప్ చేయకుండా, పూర్తిగా అప్పులు ఊబిలోకి నెట్టారని ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఐదేళ్ల పాటు ఒక వైపు పెట్టుబడులు రాకుండా, ఇటు రోడ్లతోపాటు, అన్నిరకాల వ్యవస్థలు కూడా భ్రష్టుపట్టించేలా పాలనచేశారని చంద్రబాబు అనేక సందర్భాలలో ఫైర్ అయ్యారు.ఏ శాఖ చూసిన కూడా అప్పులు మాత్రమే ఉన్నాయని, ఆదాయం మాత్రంలేవని కూడా చంద్రబాబు పలు మార్లు శ్వేత పత్రాలు సైతం విడుదలు చేశారు. ఇన్ని సమస్యలున్న కూడా కేంద్రం సహాకారంలో.. పేదలకు ఫించన్ లను పెంచామని, మొదటి తారీఖున సర్కారు ఉద్యోగులకు జీతం ఇచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల చంద్రబాబు.. సీఎం అయ్యాక తొలిసారి నిన్న అనాకాపల్లి పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ అధికారులు, ప్రజలు స్టేజీ మీద రెడ్ కార్పేట్ లు వేసి చంద్రబాబుకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. ప్రజలు, స్థానిక నేతలు, అధికారులకు చంద్రబాబు కొన్నిసూచనలుచేశారు. ఏపీ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఖజానా ఖాళీగాఉందని, దయచేసి రెడ్ కార్పేట్లు, మరే ఇతర ఆర్భాటాలకు ప్రభుత్వ సొమ్మును లేదా పర్సనల్ డబ్బులను దండగా చేసుకోవద్దన్నారు. మనందరి టార్గెట్ కేవలం ఏపీని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే అని అన్నారు. దీనికోసం.. ప్రజలు , అధికారులు, పార్టీల కతీతంగా రాజకీయ నేతలు ముందుకు రావాలన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కార్యాయంలో ఫర్నీచర్ కోసం కొందరు అధికారులు ఆయన్ను కలిశారు. ఎలాంటి ఫర్నీచర్ కావాలో ఆయన దగ్గరకు వచ్చి ఆరా తీశారు. దీంతో ఆయన తాను.. ఐదు శాఖలకు మంత్రిగా ఉన్నానని, ఏ శాఖ చూసిన రెవెన్యూ లోటు ఉందని చెప్పుకొచ్చారు. తన ఆఫీసు ఫర్నీచర్ కు సొంత డబ్బులతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో హజరైనందుకు, ఆయనకు ప్రభుత్వ నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఇచ్చేందుకు అపిషియల్ ఫార్మాలిటీస్ కోసంసచివాయం సిబ్బంది పవన్ ను కలిశారు. వారితో కూడా మీరు ఇచ్చే డబ్బులు కొందరు ప్రభుత్వ ఉద్యోగాలకు శాలరీలు, మరేదైన కొనుగోలు చేయడం కోసం పనికొస్తుందని అన్నారు. SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్.. తన ఆఫీసుకు కావాల్సిన ఫర్నీచర్ తానే కొనుక్కుంటానని అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఇటీవల ఒక జీవో సైతం విడుదల చేసింది. సచివాలయం,కలెక్టర్ లు, ఓఎస్డీలు తమకు ఫర్నీచర్ లు, కంప్యూటర్ లు, సోఫాలు కావాలని ఏపీకి బిల్లులు పెట్టుకున్నారు. దీనికి కౌంటర్ గా ఏపీ సర్కారు.. 2026 మే 31 వరకు ఎలాంటి కొత్త ఫర్నీచర్ లు కొనుగోలు చేయోద్దని, ఇప్పుడు ఉన్నవాటిని ఉపయోగించుకొవాలని స్పష్టం చేసింది. ఏపీ మరల పుంజుకునే వరకు ఒకటి, రెండెళ్ల వరకు మరల సంపద క్రియేట్ అయ్యేవరకు అందరు సహాకరించాలని కూడా ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీనీ, ఏపీ సర్కారు ఫాలో అయినట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.Zee Telugu NewsBahishkarana: నాగార్జున చేతులు మీదుగా అంజలి ‘బహిష్కరణ’ ట్రైలర్ విడుదల.. ఆ రోజు నుంచి జీ5 లో స్ట్రీమింగ్..

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Deputy CM Pawan Kalyan Ap Development Furniture Buyying Issue

 

Canada Latest News, Canada Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Pawan Kalyan 1st Wife: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన పంతం నెరవేర్చుకున్నారు. జగన్ (వైయస్ఆర్సీపీ) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకుంటే మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.
Read more »

Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆదిHyper Aadi Celebrates Pawan Kalyan Success: తన అభిమాన నటుడు పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కావడంతో అతడి పేరును హైపర్‌ ఆది యథేచ్చగా వాడేసుకుంటున్నాడు. పవన్‌ పేరును ఇష్టారాజ్యంగా వాడుతున్నాడు.
Read more »

Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.
Read more »

Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అవాక్కు..!Pawan Kalyan: ఆ ఖాతాలో రూ.2092.65 కోట్ల నుంచి రూ.7 కోట్లకు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ అవాక్కు..!Swatchh Andhra Corporation Funds: స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో నిధుల దారి మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఖాతాలో జీతాలు చెల్లించేందుకు కేవలం రూ.7 కోట్ల మాత్రమే ఉండడంపై షాక్ అయ్యారు. నిధులు ఎటు మళ్లించారో..? ఎవరు ఆదేశాల మేరకు చేశారో చెప్పాలని అధికారులను ఆదేశించారు.
Read more »

Pawan kalyan: కొండగట్టుకు జనసేనాని.. గజమాలతో భారీ ఎత్తున బ్రహ్మరథం.. వీడియో వైరల్..Pawan kalyan: కొండగట్టుకు జనసేనాని.. గజమాలతో భారీ ఎత్తున బ్రహ్మరథం.. వీడియో వైరల్..Grand welcome With Gajamala: తెలంగాణలోని కొండ గట్టు అంజన్నను దర్శనం చేసుకొవడానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి బయలు దేరారు. ఈనేపథ్యంలో ఆయన అభిమానులు దారిపొడగున బ్రహ్మరథం పట్టారు.
Read more »

Pawan Kalyan: మరో శక్తివంతమైన దీక్షకు రెడీ అయిన డిప్యూటీ సీఎం..ఆ దీక్ష వివరాలు, కలిగే ఫలితాలు ఇవే..Pawan Kalyan: మరో శక్తివంతమైన దీక్షకు రెడీ అయిన డిప్యూటీ సీఎం..ఆ దీక్ష వివరాలు, కలిగే ఫలితాలు ఇవే..Pawan kalyan varahi deeksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వారాహి అమ్మవారి దీక్షను విజయవంతంగా ముగించుకున్నారు.. ఈ క్రమంలో ఆయన నిన్న మంగళగిరి కార్యాలయంలో సూర్యరాధన కూడా చేశారు.
Read more »



Render Time: 2026-06-03 06:07:10