Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.
Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను రేపటి నుంచి ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలో గతేడాది కూడా జూన్ లోనే పవన్.. వారాహి విజయయాత్రను ప్రారంభించారు. తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. అప్పట్లో ఈ వాహనం రంగు మీద తీవ్ర దుమారం చెలరేగింది.గతంలో ఏపీ ప్రభుత్వం ఈ వారాహియాత్రకు అనేక ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించింది. అయినకూడా పవన్ వెనక్కు తగ్గకుండా.. వారాహి రథంపైన ఏపీలో జనసేన కోసం ప్రచారం నిర్వహించారు.ఈ నేపథ్యంలో కూటమి కోసం ప్రచారం నిర్వహించి, అనూహ్యంగా వందశాతం స్ట్రైక్ రేట్ లో విజయం సాధించారు. ఈ క్రమంలో మరోసారి ఆయన వారాహి అమ్మవారి ఆశీర్వాదం కోసం రేపటి నుంచి దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రేపటి నుండి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేయనున్నాడు. ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఎంతో కఠినంగా ఉపవాసం చేస్తున్నట్లు సమాచారం.గతంలో వారాహి అమ్మవారి ఆశీర్వాదం వల్లనే.. తమకు భారీ మెజార్టీ వచ్చినట్లు జనసేన అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఆషాడ మాసం,మరోవైపు వారాహి అమ్మవారి పదకొండు రోజుల దీక్ష కొనసాగనుంది.ఇదిలా ఉండగా.. జనపార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాలు, సభ నియమావళి మొదలైన అంశాలపై డిప్యూటీ సీఎం తన ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..
Varahi Diksha Deputy Cm Pawan Varahai Puja Janasena Varahi Yatra Varahi Matha Varahi Vehicle
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan As Deputy CM: పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం..Pawan Kalyan As Deputy CM: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో ప్రజలు తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి రికార్డు విజయం కట్టబెట్టారు.
Read more »
Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Read more »
Pawan Kalyan 1st Wife: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..!Pawan Kalyan 1st Wife: ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన పంతం నెరవేర్చుకున్నారు. జగన్ (వైయస్ఆర్సీపీ) ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ కళ్యాణ్ అనుకుంటే మాట నిలబెట్టుకున్నారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో గెలవడమే కాకుండా.. ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించారు.
Read more »
Pawan Kalyan Pen: పవన్ కళ్యాణ్ కు వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదు ఎంతో తెలుసా..?Pawan Kalyan Pen: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కు వదినమ్మ సురేఖ ఓ పెన్నును బహుమతిగా ఇచ్చింది. తాజాగా వదినమ్మ జనసేనానికి ఇచ్చిన ఈ పెన్ను రేటు ఎంతనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read more »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు మరో బహుమతి.. సాయిధరమ్ ఇచ్చిన తేజ్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా..?Pawan kalyan: జనసేన పవన్ కళ్యాణ్ కు తన వాళ్లనుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు వస్తున్నాయి. ఇప్పటికే తన వదినమ్మ సురేఖ కొణిదేల నిన్న(శనివారం) కాస్లీ పెన్నును గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ ఘటన మరువక ముందే ఆయన సాయిధరమ్ తేజ్ తన మామయ్యకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు.
Read more »
PM Modi: జమ్ములో రెండు రోజుల పాటు మోదీ పర్యటన.. ఈ సారి యోగా డే థీమ్ ఏంటో తెలుసా..?Jammu and kashmir: ప్రధాని మోదీ జూన్ 20, 21 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారిగా పర్యటన జరుపుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.
Read more »




