Pawan Kalyan At Sriharikota: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.
Pawan Kalyan At Sriharikota : శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి.
. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.Pawan Kalyan At Sriharikota: తిరుపతి జిల్లా సూళూరుపేటలోని షార్ కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు.Pawan Kalyan At Sriharikota: జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా జాతీయ అంతరిక్ష వారోత్సవాలను పవన్ కల్యాణ్ ప్రారంభించారు.Pawan Kalyan At Sriharikota: అంతరిక్ష కేంద్రంలో శాస్త్రవేత్తలు, అధికారులను పరిచయం చేసుకున్న పవన్ కల్యాణ్ అక్కడి విశేషాలను తెలుసుకున్నారు.Pawan Kalyan At Sriharikota: అంతరిక్ష ప్రయోగాలకు సంబంధిచిన విషయాలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలను ఆసక్తిగా విన్నారు.Pawan Kalyan At Sriharikota: శ్రీహరి కోటలోని అంతరిక్ష కేంద్రం మొత్తం కలియ తిరిగారు. దేశానికి అత్యున్నత సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.Kriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..
Satish Dhawan Space Centre Sriharikota National Space Day Space Day National Space Day 2024 Space Day 2024 Pawan Kalyan ISRO Visit
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Vs Jagan: ఛీ కొట్టినా జగన్ నీకు బుద్ధి రాదా? మాజీ ముఖ్యమంత్రిపై పవన్ కల్యాణ్ ఆగ్రహంDeputy CM Pawan Kalyan Fire On YS Jagan: అసెంబ్లీ సమావేశాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more »
Pawan Kalyan First Crush: పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఏంటో తెలుసా.. ముగ్గురు భార్యల్లో ఎవరూ కాదు!Pawan Kalyan Wife: ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించిన.. ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Read more »
Pawan Kalyan: తెలంగాణలో జనసేనాని ప్లాన్ వర్కౌట్ అయ్యేనా.. ఇక్కడ కూడా తుఫాన్ సృష్టిస్తారా...?Pawan Kalyan: ఏపీలో విజయం తర్వాత తెలంగాణ జనసైనికులు ఏం ఆలోచిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ కొండ గట్టు పర్యటనతో జనసైనికులు తెలంగాణలో పవన్ కు మంచి స్వాగతమే లభించింది. వందలాది మంది అభిమానుల ఘన స్వాగతంతో పవన్ ఎలా ఫీలయ్యారు.
Read more »
Pawan kalyan: కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ.. ఆ సమస్యల పరిష్కారానికి సహాకరించాలని చర్చలు..Pawan kalyan meets with siddramaiah: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి బి. ఖంద్రేతో కూడా ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది.
Read more »
Pawan Vs Allu Arjun: మళ్లీ మామాఅల్లుళ్ల పంచాయితీ.. అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలుPawan Kalyan Sensational Comments About Allu Arjun Pushpa Movie: రాజకీయాల్లో, సినిమాల్లో మళ్లీ రచ్చ మొదలైంది. అల్లు అర్జున్‌పై పవన్ కల్యాణ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలతో మళ్లీ వివాదం రాజుకుంది. మెగా వర్సెస్ అల్లు కుటుంబంగా పరిణామాలు మారాయి.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. ఆ రెండు సినిమాల కోసం రంగంలోకి జనసేనాని.. ?Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తాడని ఆయన అభిమానులు ఆశించారు.కానీ ఆయన రాజకీయాలకే తన సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసారు. ఈ నేపథ్యంలో ఆయన దాదాపు పూర్తి కావొచ్చిన చిత్రాలు రెండు ఉన్నాయి.
Read more »




