Beyond the Breaking News

Pawan Vs Allu Arjun: మళ్లీ మామాఅల్లుళ్ల పంచాయితీ.. అల్లు అర్జున్‌పై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan News

Pawan Vs Allu Arjun: మళ్లీ మామాఅల్లుళ్ల పంచాయితీ.. అల్లు అర్జున్‌పై పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు
Allu ArjunPushpa MovieRed Sandal

Pawan Kalyan Sensational Comments About Allu Arjun Pushpa Movie: రాజకీయాల్లో, సినిమాల్లో మళ్లీ రచ్చ మొదలైంది. అల్లు అర్జున్‌పై పవన్‌ కల్యాణ్‌ చేసిన పరోక్ష వ్యాఖ్యలతో మళ్లీ వివాదం రాజుకుంది. మెగా వర్సెస్‌ అల్లు కుటుంబంగా పరిణామాలు మారాయి.

Pawan Kalyan Sensational Comments About Allu Arjun Pushpa Movie : రాజకీయాల్లో, సినిమాల్లో మళ్లీ రచ్చ మొదలైంది. అల్లు అర్జున్‌పై పవన్‌ కల్యాణ్‌ చేసిన పరోక్ష వ్యాఖ్యలతో మళ్లీ వివాదం రాజుకుంది. మెగా వర్సెస్‌ అల్లు కుటుంబంగా పరిణామాలు మారాయి.

ఏపీ ఎన్నికలు మెగా కుటుంబంలో చిచ్చు రేపిన విషయం తెలిసిందే. ఆ వివాదం చల్లారింది అని భావిస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు చల్లారిన వివాదానికి పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. ఆ వివాదం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. రాజకీయంగా తనకు విరుద్ధంగా వెళ్లిన తన అల్లుడు, సినీ హీరో అల్లు అర్జున్‌ను ఉద్దేశించి పవన్‌ పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ నటించిన సినిమాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాలతోపాటు సినిమా పరిశ్రమలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. వన్య ప్రాణి, అటవీ సంరక్షణ అంశాలపై చర్చించేందుకు పొరుగు రాష్ట్రం కర్ణాటక ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌ చర్చలు జరిపారు. బెంగళూరులో బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అటవీశాఖ మంత్రి ఈశ్వర్ కాండ్రేతో పవన్‌ సమావేశమయ్యారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు సృష్టిస్తున్న విధ్వంసంపై చర్చించారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై కూడా అక్కడి ప్రభుత్వంతో పవన్‌ మాట్లాడారు. ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సహకరించాలని.. చెక్‌పోస్ట్‌ల సహకారం కోరారు. మరికొన్ని కీలక అంశాలపై చర్చించిన అనంతరం ఉమ్మడి విలేకరుల సమావేశం నిర్వహించారు. చర్చల అంశాలను వివరిస్తూనే పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే.. అటవీ సంపద పరిరక్షణపై పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. '40 ఏళ్ల కిందట సినిమాలో హీరో అడవులను కాపాడేవాడు. కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి' అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ సాధారణమే అనిపించగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సంచలనంగా మారాయి. పవన్‌ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ నడిచింది. పవన్‌ కల్యాణ్‌ పరోక్షంగా తన అల్లుడు అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమాల గురించే మాట్లాడారని చర్చించుకుంటున్నారు.సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సొంతం చేసుకుంది. ఆ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమానే ప్రస్తావించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే పవన్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్‌ తనకు, జనసేన పార్టీకి మద్దతు తెలపకుండా తన మిత్రుడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మద్దతు తెలపడమే కాకుండా ప్రచారం చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే.అప్పటి నుంచి కొణిదెల కుటుంబం, అల్లు అర్జున్‌ కుటుంబం మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి ఆ కుటుంబాల మధ్య తీవ్ర రచ్చ జరుగుతోంది. అభిమానుల్లో కూడా కొణిదల, అల్లు అని రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పవన్‌ తాజా వ్యాఖ్యలతో ఆ కుటుంబాల మధ్య దూరం మరింత పెరిగినట్టు కనిపిస్తోంది. అయితే ఈ వివాదం కారణంగానే ఆగస్టులో విడుదల కావాల్సిన 'పుష్ప 2' సినిమా వాయిదా పడిందని చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అసలు ఆ సినిమా విడుదల కాదని తెలుస్తోంది. మరి ఈ పరిణామాలు రాజకీయంగా.. సినిమాపరంగా ఏం జరుగుతుందో వేచి చూడాలి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Naga Chaitanya Sobhita Dhulipala engagement Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..Elinati Shani: ఈ రాశులవారికి ఏలినాటి శని నుంచి విముక్తి.. వీరికి స్టార్ట్‌.. ఇందులో మీ రాశి ఉందా?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Allu Arjun Pushpa Movie Red Sandal Konidala Vs Allu Family Konidala Family Allu Family Pawan Kalyan Allu Arjun Clashes

 

Canada Latest News, Canada Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్‌.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనDSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్‌.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనRevanth Reddy Cleared On DSC Exams Postpone: డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనపై రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ పరీక్షలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రకటనతో అభ్యర్థులు నిరాశ చెందారు.
Read more »

CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..CM Revanth Reddy: రెచ్చిపోయిన సీఎం రేవంత్.. కోచింగ్ సెంటర్లపై సంచలన వ్యాఖ్యలు..Hyderabad: విద్యార్థుల ముసుగులో కోచింగ్ సెంటర్లు కిరాయి మనుషుల చేత నిరసలను తెలియజేస్తున్నాయని సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలని విద్యార్థులను రెచ్చగోడుతున్నారని అన్నారు.
Read more »

Pawan Vs Jagan: ఛీ కొట్టినా జగన్‌ నీకు బుద్ధి రాదా? మాజీ ముఖ్యమంత్రిపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహంPawan Vs Jagan: ఛీ కొట్టినా జగన్‌ నీకు బుద్ధి రాదా? మాజీ ముఖ్యమంత్రిపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహంDeputy CM Pawan Kalyan Fire On YS Jagan: అసెంబ్లీ సమావేశాలతో మరోసారి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more »

NEET-UG 2024: నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు..సీజేఐ కీలక వ్యాఖ్యలు ..!!NEET-UG 2024: నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు..సీజేఐ కీలక వ్యాఖ్యలు ..!!NEET-UG 2024:నీట్ యూజీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించబోమని కోర్టు స్పష్టం చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.
Read more »

‘पुष्पा 2’ के सेट से क्लाइमैक्स सीन की वीडियो लीक: खंडहर लोकेशन पर शूट हुआ एक्शन सीन, नाराज फैंस बोले- डिली...‘पुष्पा 2’ के सेट से क्लाइमैक्स सीन की वीडियो लीक: खंडहर लोकेशन पर शूट हुआ एक्शन सीन, नाराज फैंस बोले- डिली...Allu Arjun Rashmika Mandanna Pushpa 2 Climax Scene Video Leaked - अल्लू अर्जुन और रश्मिका मंदाना स्टारर फिल्म 'पुष्पा 2' के सेट से एक वीडियो लीक हुआ है।
Read more »

க்ளைமேக்ஸ் காட்சிகள்.. இறுதிக்கட்ட படப்பிடிப்பில் அல்லு அர்ஜூனின் ‘புஷ்பா 2’க்ளைமேக்ஸ் காட்சிகள்.. இறுதிக்கட்ட படப்பிடிப்பில் அல்லு அர்ஜூனின் ‘புஷ்பா 2’Allu Arjun Pushpa 2 The Rule : அல்லு அர்ஜுன் நடித்து வரும் ‘புஷ்பா 2’ திரைப்படத்தின் கிளைமாக்ஸ் காட்சிகள் படமாக்கப்பட்டு வருவதாக படக்குழு தகவல் ஒன்றை எக்ஸ் தளத்தில் பகிர்ந்துள்ளது.
Read more »



Render Time: 2026-06-03 21:08:29