Andhra pradesh Deputy Cm Pawan Kalyan Sudden Delhi Tour to meet amit shah Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణం
Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణమైతే.హఠాత్తుగా ఢిల్లీ పర్యటన మరో కారణంగా తెలుస్తోంది.
Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణమైతే..హఠాత్తుగా ఢిల్లీ పర్యటన మరో కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Pawan kalyan: పవన్ కళ్యాణ్ మరో సంచలనం.. 12 ఎకరాల భూమి కొన్న డిప్యూటీ సీఎం.. కారణం ఏంటంటే..? Pawan Kalyan Delhi Tour in Telugu: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి. వాస్తవానికి ఇతని ప్రోద్భలంతోనే బీజేపీ కూటమిలో చేరిందనేది అందరికీ తెలిసిందే. మొన్నటి వరకూ మౌనంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా స్వరం మార్చారు. ఏకంగా హోంమంత్రినే టార్గెట్ చేశారు. ఇది దేనికి సంకేతమనే చర్చలు జరుగుతుండగానే ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల హోంమంత్రి అనిత, డీజీపీ, రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. హోంశాఖను తాను తీసుకునే పరిస్థితి తీసుకురావద్దని హెచ్చరించారు. అంతేకాకుండా తాను హోంమంత్రి అయితే యోగీలా వ్యవహరిస్తానని కూడా చెప్పుకొచ్చారు. కూటమిలో ఉంటూనే హోంమంత్రి గురించి ఇలా వ్యాఖ్యానించడం దేనికి సంకేతమనే చర్చలు జరుగుతున్నాయి. అంతకుముందు తిరుపతి లడ్డూ విషయంలో సనాతన అవతారం ఎత్తి కావల్సినంత మైలేజ్ తీసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఇవాళ సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నారు. ఇదంతా దేనికే సంకేతం, ఏం జరుగుతోందనే చర్చలు మరోసారి ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తిరుపతి లడ్డూ వ్యవహారం కాకుండా మరే విషయంలోనూ రాజకీయంగా వ్యాఖ్యానాలు చేయలేదు. కానీ హోంమంత్రి అనితను టార్గెట్ చేయడంతో పాటు అవసరమైతే హోంశాఖ తీసుకుంటాననడంతో అసలు ఏం జరుగుతోందనే చర్చ బయలుదేరింది. తాజాగా ఒంటరిగా ఢిల్లీకు బయలుదేరి వెళ్లడం, రాత్రికి హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానుండటం చర్చనీయాంశమౌతోంది.వాస్తవానికి పవన్ కళ్యాణ్‌కు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల బాధ్యత అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు 2027లో జమిలి ఎన్నికలు జరుగుతాయని సాక్షాత్తూ మోదీ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్‌ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ వ్యవహారం భుజానకెత్తుకుని సనాతన అవతారం చేపట్టడం, తాజాగా హోంమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అంతా తెరవెనుక నుంచి జరుగుతున్న పరిణామాలకు నిదర్శనమని తెలుస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగేKisan Credit Card: రైతులకు మోదీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నామ మాత్రం వడ్డీకే రూ. 3 లక్షల లోన్.. ఇలా అప్లై చేసుకోవచ్చు..
AP Deputy CM Pawan Kalyan Pawan Kalyan Delhi Tour Pawan Kalyan Will Meet Amit Shah Today November 6
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
KA Paul Pawan Kalyan: చూడు పవన్ కల్యాణ్ తమ్ముడూ.. అంటూ ఉప ముఖ్యమంత్రికి కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిచ్చి రాజకీయాలపై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more »
Pawan Kalyan Sanathanam: జనసేన-బీజేపీ విలీనం కానున్నాయా, పవన్ కళ్యాణ్ సనాతనం అందుకేనాTirumala Laddu Row Updates is strategy of janasena bjp merger behind pawan kalyan రాష్ట్రంలోని హిందూ ఓట్ల సమీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం.
Read more »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read more »
Pawan Kalyan: మనతోపాటు వన్య ప్రాణులకు బతుకినివ్వాలి.. డిప్యూటీ సీఎం పవన్ పిలుపుPawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.
Read more »
Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
Read more »
Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
Read more »




