Pawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.
Pawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.మనతోపాటు జీవించే వన్యప్రాణులకు బతుకునివ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Pawan Kalyan Calls Safe Wildlife: అటవీ సంపద పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త కార్యక్రమం ప్రారంభించి.. వన్యప్రాణులు, సహజ సంపద పరిరక్షణకు టోల్ ఫ్రీ నంబర్ తీసుకువచ్చారు.మనతోపాటు జీవించే వన్యప్రాణులకు బతుకునివ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వన్యప్రాణులను వేటాడడం... చంపడం.. అక్రమ రవాణా చేయడం వంటివి చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. అటవీ సంపదను నాశనం చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మనతో సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లపై జాలి చూపించాలని విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏపీ అటవీ శాఖ కొత్త కార్యక్రమం తీసుకొచ్చింది.అమరావతిలోని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సోమవారం అటవీ శాఖ యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్‌ను డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విడుదల చేశారు. వన్య ప్రాణుల వేట, అక్రమ రవాణా సమాచారం కోసం యాంటీ పోచింగ్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 18004255909ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. భూమి మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశుపక్ష్యాదుల పట్ల కరుణ చూపాలని కోరారు. Viral Video: ఇదేక్కడి న్యాయం..?.. కండక్టర్ డ్యాన్స్‌కు మంత్రి ఫిదా.. ఉద్యోగం ఊడగొట్టిన ఏపీఎస్ఆర్టీసీ..స్టోరీ ఏంటంటే..? వన్య ప్రాణులు, అటవీ సంపదకు మనలాగే బతికే హక్కు ఉంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. వన్య ప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం వన్య ప్రాణులను వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం నిషేధమని తెలిపారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడటం, అటవీ సంపదన నాశనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, చంపినా, అక్రమ రవాణాకు పాల్పడినా అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అటవీ సంపదను నాశనం చేసినా.. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.srikanth iyengar interview
Wild Animals Pawan Kalyan Forest Department New Toll Free Number Amaravati Velagapudi Mangalagiri Forest Dept Toll Free Number Andhra Pradesh AP News
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan VS Udhayanidhi: బిగ్ టర్న్.. డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్, పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు..!Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి.
Read more »
Revanth vs Bhatti vikramarka: సీఎం రేవంత్‌కు ఇచ్చిపడేసిన డిప్యూటీ సీఎం ప్రధాన అనుచరుడు.. కారణం ఏంటో తెలుసా..?Hydra news: డిప్యూటీ సీఎం ముఖ్య అనుచరుడు, సీఎం రేవంత్ కు హైడ్రా కూల్చివేతలపై లేఖలు రాయడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ నేథ్యంలో రాజకీయంగా దుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.
Read more »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read more »
Muthyalamma Idol: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. ఏమన్నారంటే?Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Read more »
Pithapuram: జనసేనాని మాటంటే శాసనమే! చిన్నారుల దాహార్తి తీర్చిన డిప్యూటీ సీఎంPawan Kalyan Thrice Visits Pithapuram: దేశం దృష్టిని ఆకర్షించేలా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారు. పిఠాపురంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
Read more »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంలో హజరు కావాలని కూడా కోర్టు ఆదేశించింది.
Read more »




