Ysr Congress Party gaining with ap deputy cm pawan kalyan comments Pawan Kalyan Comments: ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతున్నాయి.
Pawan Kalyan Comments: ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమౌతున్నాయి. ఈ వ్యాఖ్యల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Pawan kalyan: పవన్ కళ్యాణ్ మరో సంచలనం.. 12 ఎకరాల భూమి కొన్న డిప్యూటీ సీఎం.. కారణం ఏంటంటే..? Pawan Kalyan Comments: ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సారధ్యంలోని కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే ఇటీవల ఆయన రెండు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. అదే సమయంలో ప్రతిపక్షం వైసీపీకు ఊతమిస్తున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చ రేపుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, డీజీపీ సహా పోలీసుల వైఖరి, హోంమంత్రి అనిత నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఓ దశలో అయితే హోంమంత్రిత్వ శాఖను తాను తీసుకోవల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. తానే హోంమంత్రి అయితే యూపీ ముఖ్యమంత్రి యోగిలా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పసిపిల్లలపై ఆకృత్యాలు జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వైసీపీకు ఊతమిస్తున్నాయి. లబ్ది చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై తాము చెబుతున్నది నిజమేనని సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి అంగీకరించారని వాదిస్తోంది. అందుకే ఈ వ్యాఖ్యల్ని పనిగట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. మరోవైపు ఇటీవల ఓ ప్రభుత్వ స్కూల్‌ను సందర్శించిన ఆయన ప్రైవేట్ స్కూల్ కంటే బాగుందంటూ మెచ్చుకున్నారు. గతంలో అంటే 2017లో పపవన్ కళ్యాణ్ పాఠశాలల్ని సందర్శించిన ఫోటోలు, ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో పాఠశాలల్ని సందర్శించిన ఫోటోల్ని షేర్ చేస్తూ వైరల్ చేస్తోంది. నాడు నేడు పధకంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్ని చాలావరకు అభివృద్ధి చేసింది. తాము చేసిన అభివృద్ధికి నిదర్శనమే పపన్ కళ్యాణ్ వ్యాఖ్యలంటూ అదే పనిగా వైరల్ చేస్తోంది.చేసిన వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెంచుతున్నాయి. అందుకే పనిగట్టుకుని తమ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.EPS-95 Scheme Pensioners: EPFO హయ్యర్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కీలక అప్ డేట్.. 97,640 మంది EPF సభ్యులకు పండగే
Ysrcp Pawan Kalyan On Ap Law & Order Pawan Kalyan On Schools Development Pawan Kalyan Comments Helps Ysrcp Ysrcp Social Media Campaigns Pawan Kalyan Comment
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan Sanathanam: జనసేన-బీజేపీ విలీనం కానున్నాయా, పవన్ కళ్యాణ్ సనాతనం అందుకేనాTirumala Laddu Row Updates is strategy of janasena bjp merger behind pawan kalyan రాష్ట్రంలోని హిందూ ఓట్ల సమీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం.
Read more »
Pawan kalyan: పవన్ కళ్యాణ్ నోట.. అల్లు అర్జున్ మాట.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..వీడియో వైరల్..Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read more »
Vijay Vs Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాటలో విజయ్ రాజకీయం..Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
Read more »
Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
Read more »
Pawan Kalyan Delhi Tour: పవన్ కళ్యాణ్ ఆకశ్మిక ఢిల్లీ పర్యటన వెనుక కారణమేంటి, ఏం జరుగుతోందిAndhra pradesh Deputy Cm Pawan Kalyan Sudden Delhi Tour to meet amit shah Pawan Kalyan Delhi Tour in Telugu: ఏపీలో రాజకీయాలు మారనున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మారుతున్న స్వరం ఓ కారణం
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించనుందా.. ? అందుకే జనసేనాని హస్తిన పర్యటనకు వెళ్లారా. అంతేకాదు ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వంలో హోం మినిస్టర్ పై పవన్ ఫైర్ అవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి.
Read more »




