Beyond the Breaking News

Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!

Pawan Kalyan Shelved Movies News

Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!
Pawan KalyanTollywoodOG

Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి.

Pawan Kalyan Shelved Movies : పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి.!: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్.

Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి. మొత్తంగా పవన్ చేసిన 28 చిత్రాల్లో షూటింగ్ దశలో ఆగిపోయినవి డజను దాకా ఉన్నాయి.మొత్తంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆగిపోయిన్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని చిత్రాలు షూటింగ్ ప్రారంభమై ఆగిపోయాయి.చెప్పాలని వుంది.. పవన్ కళ్యాణ్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్ గా ‘ఖుషీ’ తర్వాత ఈ సినిమాను అనౌన్స్ చేసారు నిర్మాత ఏ.ఎం.రత్నం. ఈ సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు. ఇదే స్టోరీలో తరుణ్ హీరోగా ‘నువ్వే కావాలి’ సినిమాగా తెరకెక్కింది.సత్యాగ్రాహి.. ‘జానీ’ సినిమా తర్వాత ఎంతో అట్టహాసంగా పవన్ కథ రాసుకొని ఆయన దర్శకత్వంలో సూర్యా మూవీస్ పతాకంపై ఈ చిత్రం ఎంతో అట్టహాసంగా ప్రారంభమై ఆ తర్వాత ఆగిపోయింది.దేశీ.. పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రాహి’ సినిమా ఆగిపోయిన తర్వాత ‘దేశీ’ కథతో మరో సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నారు. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా పట్టాలెక్కక ముందే ఆగిపోయింది. జీసెస్ క్రైస్ట్.. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ఏసుక్రీస్తు జీవితంపై ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఆగిపోయింది.గబ్బర్ సింగ్ 2.. గబ్బర్ సింగ్ సూపర్ సక్సెస్ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొంత షూటింగ్ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా చేసారు పవన్ కళ్యాణ్.వేదాళం.. అటు ఎ.ఎం.రత్నం నిర్మాణంలో నీసన్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. పూజా కార్యక్రమాల తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఇదే చిత్రాన్ని చిరు.. ‘భోళా శంకర్’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా.కోబలి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో రాయలసీమ నేపథ్యంలో ‘కోబలి’ సినిమా చేయాలనుకున్నారు. కానీ అదే చిత్రాన్ని కాస్త మార్పులు చేర్పులతో ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ గా తెరకెక్కించారు మాటల మాంత్రికుడు.ఆగిపోయిన ఇతర పవన్ చిత్రాలు.. కాటమ రాయుడు కంటే ముందే.. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోయింది. ఆటు ‘ఖుషీ 2’ చేస్తానని చెప్పారు. ఇకపై వస్తుందన్న నమ్మకం లేదు. మరోవైపు వినాయక్, లారెన్స్ దర్శకత్వంలో సినిమాలు చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. అటు వెంకటేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేయాలనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ నుంచి పవన్ తప్పుకోవడంతో మహేష్ బాబు ఈ సినిమా చేసారు.

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Tollywood OG Telugu Cinema

 

Canada Latest News, Canada Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan: కంటికి కనిపించే ఆ దేవుళ్లకు నా సెల్యూట్‌: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan: కంటికి కనిపించే ఆ దేవుళ్లకు నా సెల్యూట్‌: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan At Sriharikota: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఉప ముఖ్యమంత్రి, శాస్త్ర, సాంకేతిక శాఖా మంత్రి పవన్ కల్యాణ్‌ సందర్శించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.
Read more »

Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్‌ కల్యాణ్‌Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
Read more »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
Read more »

Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
Read more »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ట్రోల్స్ కు గురైంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే. అప్పటి అధికార వైసీపీ నేతలు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్నే టార్గెట్ చేసారు. కానీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
Read more »

HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
Read more »



Render Time: 2026-06-02 04:22:17