HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
పవన్ కళ్యాణ్. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అన్నకు తగ్గ తమ్ముడుగా రాణించారు. అంతేకాదు ఏ సినీ ఇండస్ట్రీలో కూడా అన్నదమ్ములు ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్లు చాలా అరుదు అని చెప్పాలి.
పవన్ కళ్యాణ్.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అన్నకు తగ్గ తమ్ముడుగా రాణించారు. అంతేకాదు ఏ సినీ ఇండస్ట్రీలో కూడా అన్నదమ్ములు ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్లు చాలా అరుదు అని చెప్పాలి. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తమ్ముడిగా పవర్ స్టార్ గా రాణించారు. అంతేకాదు అన్న మాదిరిగానే రాజకీయాల్లో ప్రవేశించారు. అన్నయ్య చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినట్టుగానే.. పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టారు. అన్నయ్య చిరులా మధ్యలో కాడి ఒదిలేయకుండా.. జనసేన పార్టీని నిలబెట్టారు. అంతేకాదు గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేలా కూటమి ఏర్పాటు చేసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీ రోల్ పోషించారు.Gas Petrol Prices: దేశ ప్రజలకు గుడ్‌న్యూస్, రేపు సెప్టెంబర్ 1 నుంచి భారీగా తగ్గనున్న గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలుBSNL Best Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 107 లేదా రూ. 153 ఏ రీఛార్జీ ప్లాన్‌తో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారో తెలిస్తే షాకవుతారు.. : పవన్ కళ్యాణ్.. అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అన్నకు తగ్గ తమ్ముడుగా రాణించారు. అంతేకాదు ఏ సినీ ఇండస్ట్రీలో కూడా అన్నదమ్ములు ఈ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్లు చాలా అరుదు అని చెప్పాలి. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తమ్ముడిగా పవర్ స్టార్ గా రాణించారు. అంతేకాదు అన్న మాదిరిగానే రాజకీయాల్లో ప్రవేశించారు. అన్నయ్య చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినట్టుగానే.. పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ పెట్టారు. అన్నయ్య చిరులా మధ్యలో కాడి ఒదిలేయకుండా.. జనసేన పార్టీని నిలబెట్టారు. అంతేకాదు గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేలా కూటమి ఏర్పాటు చేసి ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు కావడంలో కీ రోల్ పోషించారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ కు అన్నయ్య చిరంజీవి ప్రత్యేకంగా త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేసారు. పవన్ కళ్యాణ్.. చిరు దంపతులు ఉన్న ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి యేడాది నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కావాల్సిన సమయంలో , కావాల్సిన నాయకుడు వాళ్లు జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి బిడ్డగా పవన్ కళ్యాణ్ వచ్చాడంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాదు రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్దత కలిగిన ఒక నాయకుడిగా నిన్న వాళ్ల జీవితాల్లో ఆహ్వానించారు. వాళ్ల గుండెల్లో వాళ్లకు చోటు ఇచ్చారు. ఈ రోజుల్లో నీలాంటి నిజాయితి పరుడైన నాయకుడు కావాలి. రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు. చేస్తాననే నమ్మకంతో నాతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికీ ఉంది అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ .. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు.పవన్ కళ్యాణ్ 2009 ఎన్నికల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. 2014లో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు కుదుర్చుకొని ఎలక్షన్ కంటెస్టెంట్ చేసి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మాత్రం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీలతో జనసేన పొత్తు కుదిరేలా చేసి పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలిచి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన రాజకీయ పార్టీగా రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Hyderabad Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్.. గాల్లో బంతిలా ఎగిరి కింద పడిన యువతి.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..Heavy Rain fall: విజయవాడ, గుంటూరులో వర్ష బీభత్సం, విజయవాడ జలమయం, గుంటూరులో ముగ్గురి మృతి
Chiranjeevi Tollywood Janasena AP Deputy CM
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఫ్యాన్స్ కు త్రిపుల్ ట్రీట్..Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read more »
Chiranjeevi:పుట్టినరోజున సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి..Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Read more »
Chiranjeevi: అన్నయ్య చిరంజీవికి పవన్ కళ్యాణ్ స్పెషల్ బర్త్ డే విషెస్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయరు..Chiranjeevi: ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్బంగా పలువురు ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ కోవలో చిరంజీవి చిన్న తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్యకు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.
Read more »
Pawan Kalyan: నాకు పదవిపై సోకులు లేవు.. రాయలసీమ కోసం కూలీగా పనిచేస్తా: పవన్ కల్యాణ్Pawan Kalyan Rayalaseema Region Development: రాయలసీమ ప్రజల కోసం కూలీగానైనా పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. సీమలో అభివృద్ధి జరగాలన్నే తన లక్ష్యమని తెలిపారు.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
Read more »
Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
Read more »




