Beyond the Breaking News

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan News

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు శుభవార్త.. మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటున్న పవన్ కళ్యాణ్..
Deputy CMHari Hara Veera MalluTollwood

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకా.. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. దీంతో పవన్ ఇక సినిమాలు చేస్తాడా లేదా అనే డౌట్ అభిమానుల్లో ఏర్పడింది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకా. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. దీంతో పవన్ ఇక సినిమాలు చేస్తాడా లేదా అనే డౌట్ అభిమానుల్లో ఏర్పడింది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రాజకీయాల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాకా.. మళ్లీ సినిమాల వైపు చూడలేదు. దీంతో పవన్ ఇక సినిమాలు చేస్తాడా లేదా అనే డౌట్ అభిమానుల్లో ఏర్పడింది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.Small Business Ideas: జస్ట్ 30 వేల పెట్టుబడితో ఈ ఒక్క మిషన్ కొనుక్కుంటే చాలు.. నెలకు 50 వేలు మీ జేబులో వేసుకోవడం పక్కా: తెలుగు సినిమా తిరుగులేని హీరోగా పవర్ స్టార్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్, ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, అక్కడా గొప్ప నాయకుడిగా పేరు గడించాడు. రాజకీయాల్లో ప్రవేశించాకా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ముందుగా ఎపుడో షూటింగ్ మొదలు పెట్టిన'హరి హర వీర మల్లు' సినిమా యొక్క మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. ముందుగా ఈ సినిమా కంప్లీటైన తర్వాత ‘ఓజీ’, ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను పూర్తి చేయనున్నారు. అటు హరి హర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతుంది. దీంతో ఈ ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ నుంచి ఈ నాలుగు సినిమాలు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. తాజాగా ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ కోసం ఈ నెల 23 నుంచి పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించారు. అంతేకాదు త్వరలో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను త్వరలో పూర్తి చేయనున్నారు. అంతేకాదు ఈ యేడాది చివరలో కానీ సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్ర నిర్మాతలు, పవన్ కళ్యాణ్ భాగంకాని ఇతర సన్నివేశాల చిత్రీకరణ, చిత్రానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్.. ముందుగా ఒప్పుకున్న తన చిత్రాలను పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. తన మాటకు కట్టుబడి ఉన్న పవన్ కళ్యాణ్, హరి హర వీర మల్లు మొదటి భాగం యొక్క మిగిలిన షూటింగ్ ను పూర్తి చేయడానికి సమయం కేటాయించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయనతో కలిసి చేయడానికి నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమాను పూర్తి స్థాయిలో హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి విజయవాడలో 'హరి హర వీర మల్లు' కొత్త షెడ్యూల్ షురూ కానుంది. హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నామని నిర్మాతలు తెలిపారు. 'బ్రేవ్‌హార్ట్', 'గ్లాడియేటర్', 'బోర్న్ ఐడెంటిటీ', 'ది లాస్ట్ సమురాయ్', 'రెసిడెంట్ ఈవిల్: రిట్రిబ్యూషన్' వంటి పలు క్లాసిక్ చిత్రాలకు నిక్ పావెల్ పనిచేశారు. 1986లో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన, సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా, స్టంట్ కో-ఆర్డినేటర్‌గా, ఫైట్ కొరియోగ్రాఫర్‌గా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మక టారస్ వరల్డ్ స్టంట్ అవార్డులకు ఏకంగా 12 సార్లు నామినేట్ అయిన నిక్ పావెల్, ఐదు అవార్డులను గెలుచుకున్నారు. నిక్ పావెల్ తన అసాధారణ నైపుణ్యంతో 'హరి హర వీర మల్లు'వార్ సీన్స్ ఎంతో అత్యుత్తమంగా తెరకెక్కించబోతున్నారట. ఈ భారీ యుద్ధ సన్నివేశాలను 400 మంది సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో పిక్చరైజ్ చేస్తున్నారు. సీనియర్ నటులు నాజర్, రఘుబాబుతో పాటు సునీల్, అభిమన్యు సింగ్, అయ్యప్ప వంటి నటులు కూడా ఈ సినిమా షూటింగ్ లో భాగం కానున్నారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో ఫైట్ సీన్స్ ను తెరకెక్కించేందుకు యంగ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ షూటింగ్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలోలీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్నాడు. కీలకమైన పాత్ర కోసం దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ రంగంలోకి దింపారు. అందాల నటి నిధి అగర్వాల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ ఛాయగ్రాహకుడు మనోజ్ పరమహంస కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు. దిగ్గజ కళా దర్శకుడు తోట తరణి ఈ చిత్రం కోసం అద్భుతమైన సెట్ లను డిజైన్ చేశారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ లాస్ట్ దశకు చేరుకుంది. 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ను త్వరలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దిగ్గజ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తొలిసారి చారిత్రాత్మక యోధుడుగా నటిస్తున్న 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' చిత్రం వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల కానుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Food business ideas Best Business Ideas: పెళ్లిళ్ల సీజన్‎లో ఈ ఒక్క బిజినెస్ చేస్తే చాలు.. నెలకు కనీసం రూ. 3 లక్షలు సంపాదించే చాన్స్Revanth Reddy Vs KTR: ఒకే స్టేజీ మీద బద్ధ శత్రువులు... అటు రేవంత్ రెడ్డి ఇటూ కేటీఆర్.. ఎక్కడో తెలుసా..?

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Deputy CM Hari Hara Veera Mallu Tollwood

 

Canada Latest News, Canada Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ బిరుదు వెనక ఆ వైసీపీ నేత హస్తం..Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
Read more »

Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ ఇవే..Pawan Kalyan Top Movies: పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా అడుగుపెట్టి పవర్ స్టార్ గా ఎదిగాడు. ఆపై జనసేన అధినేతగా..ఏపీ డిప్యూటీ సీఎంగా తెలుగు ప్రజలపై చెరగని ముద్రవేసారు. ఈ నెల 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్ విషయానికొస్తే..
Read more »

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఎక్కువ ట్రోల్స్ కు గురైంది ఆయన మూడు పెళ్లిళ్ల గురించే. అప్పటి అధికార వైసీపీ నేతలు ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవడాన్నే టార్గెట్ చేసారు. కానీ ప్రజలు మాత్రం ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు.
Read more »

HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan: ఈ పుట్టినరోజు నీకు ప్రత్యేకం అంటూ తమ్ముడు పవన్ కు చిరు స్పెషల్ బర్త్ డే విషెస్..HBD Pawan Kalyan:ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ కు అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య చిరంజీవి.. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ఓ త్రో బ్యాక్ పిక్ తో స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేసారు.
Read more »

Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి.
Read more »

Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
Read more »



Render Time: 2026-06-03 17:05:49