7th Pay Commission updates good news to central government employees 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్రం వచ్చే నెలలో డీఏ పెంచనుంది. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి డీఏ 3 శాతం పెరగవచ్చని అంచనా ఉంది. 7వ వేతన సంఘం, డీఏ పెంపు గురించి పూర్తి వివరాలు మీ కోసం.
Tollywood News: అప్పట్లో దర్శన్ ని ప్రేమించిన తెలుగు స్టార్ హీరోయిన్.. అందువల్లే కెరీర్ కి ఎండ్ కార్డ్..! 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చు. ఎప్పుడెప్పుడా అని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న జూలై నుంచి పెరగాల్సిన డీఏ పెంపు సెప్టెంబర్ నెలలో ఉండవచ్చని తెలుస్తోంది. ఈసారి 3 శాతం పెరిగితే 53 శాతానికి డీఏ చేరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళికి ముందే బంపర్ బహుమతి అందనుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న డీఏ ప్రకటన వెలువడనుంది. వచ్చే నెల సెప్టెంబర్‌లో డీఏ పెంపు ఉండవచ్చని అంచనా. ఈసారి డీఏ 3 శాతం పెరగవచ్చనే అంచనాల నేపద్యంలో మొత్తం డీఏ 53 శాతానికి చేరుకోనుంది. జూలై, ఆగస్టు నెల ఎరియర్లతో కలిపి సెప్టెంబర్ నెల జీతం అక్టోబర్ 1న ఉద్యోగులకు అందనుంది. 3 శాతం డీఏ, డీఆర్ పెంపు ప్రకటన సెప్టెంబర్ నెలలో ఉండవచ్చని తెలుస్తోంది. ఇది జూలై నుంచి అమల్లోకి రానుంది. మొత్తం డీఏ 53 శాతానికి చేరుకోనుంది. అయితే 50 శాతం దాటినా కనీస వేతనంతో కలిపి అవకాశాల్లేవు. డీఏ 50 శాతం దాటితే హెచ్ఆర్ఏ కూడా పెరగనుంది. డీఏ అనేది ఉద్యోగులకు ఇచ్చేది కాగా డీఆర్ అనేది పెన్షనర్లకు లబిస్తుంది. డీఏ, డీఆర్ పెంపు అనేది ఏడాదిలో రెండు సార్లు ఉంటుంది. ఒకటి ఏడాది ప్రారంభం జనవరిలో రెండవది జూలై నెలలో ఉంటుంది. జనవరిలో జరగాల్సిన డీఏ పెంపు మార్చ్ నెలలో 4 శాతం పెంపుతో ప్రకటన వెలువడింది. దాంతో డీఏ 50 శాతానికి చేరుకుంది. డీఆర్ కూడా 4 శాతం పెరిగింది.18 నెలల డీఏ బకాయిలు చెల్లించే పరిస్థితి కన్పించడంలేదు. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం 18 నెలల వరకు డీఏ నిలిపివేసింది. ఈ డీఏను ఇప్పుడు విడుదల చేయాలనేది ఉద్యోగుల డిమాండ్. ఇదే విషయంపై పార్లమెంట్‌లో కొందరు ప్రశ్నించగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆ అవకాశం లేదని చెప్పారు. కోవిడ్ సమయంలో ఏకంగా మూడు సార్లు పెరగాల్సిన డీఏ నిలిచిపోయింది. Jio Best Recharge plans: జియో కస్టమర్లకు గ్రేట్ న్యూస్ ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జీ5, హాట్‌స్టార్ ఉచితం స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Kolkata Doctor Rape and Murder Case: వైద్యురాలి ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ప్రశ్నలు.. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుTrainee Doctor murder: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిందితుడు సంజయ్ రాయ్.. షాకింగ్ విషయాలు బైటపెట్టిన అత్త.. వీడియో వైరల్..
Breaking News 8Th Pay Commission DA Hike DA Hike In September 2024 Good News For Central Government Employees Central Government
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..!7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తుండగా.. నేడు కీలకమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. జూలై 2024కి సంబంధించిన డీఏను జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా పెంచుతారు.
Read more »
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. డీఏ పెంపుపై బిగ్ అప్‌డేట్..!7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై డీఏ పెంపు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల లేదా సెప్టెంబర్ నెలలో డీఏపై పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే మోదీ 3.O ప్రభుత్వంలో ఈసారి ఎంత పెంపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
Read more »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!7th Pay Commission DA Hike 2024: డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతం దాటిన తరువాత జీరో అవుతుందా..? డీఏను బేసిక్ పేతో లింక్ చేస్తారా..? కొత్త పే కమిషన్‌ను ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది..? వంటి ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతున్నాయి.
Read more »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దిమ్మతిరిగే షాక్.. డీఏ విషయంలో బ్యాడ్‌న్యూస్..!7th Pay Commission DA Arrears: ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపు దాదాపు 3 శాతం పెంపు ఖాయమైపోయింది. జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏపై ఓ క్లారిటీ వచ్చింది. డీఏ 3 శాతం పెరిగితే.. మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. గత నాలుగు పర్యాయాలు డీఏ 4 శాతం పెరగ్గా..
Read more »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇవిగో..!7th Pay Commission DA Hike 2024: వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపునకు సంబంధించి భారీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది రెండో డీఏకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సెప్టెంబర్‌లో రిలీజ్ చేయనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి 3 శాతం డీఏ పెంచే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉన్నాయి.
Read more »
8th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, భారీగా జీతం, పెన్షన్ పెంపు8th Pay Commission Updates and good news central government employees కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలాకాలం నుంచి 8వ వేతన సంఘం కోసం చూస్తున్నారు. 2016 జనవరి 1న ప్రారంభమైన 7వ వేతన సంఘం పదేళ్లు అమల్లో ఉంటుంది. అంటే 2026 వరకు ఉంటుంది
Read more »
