7th Pay Commission DA Arrears: ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపు దాదాపు 3 శాతం పెంపు ఖాయమైపోయింది. జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏపై ఓ క్లారిటీ వచ్చింది. డీఏ 3 శాతం పెరిగితే.. మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. గత నాలుగు పర్యాయాలు డీఏ 4 శాతం పెరగ్గా..
7th Pay Commission DA Arrears: ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో డీఏ పెంపు దాదాపు 3 శాతం పెంపు ఖాయమైపోయింది. జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా డీఏపై ఓ క్లారిటీ వచ్చింది. డీఏ 3 శాతం పెరిగితే.
. మొత్తం డీఏ 53 శాతానికి చేరనుంది. గత నాలుగు పర్యాయాలు డీఏ 4 శాతం పెరగ్గా.. ఈసారి మాత్రం 3 శాతం పెంపుతో సరిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం పక్కనపెడితే కరోనా సమయంలో పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే..?పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు గ్రాట్యుటీని పెంచుతోంది. ఈ గ్రాట్యుటీ పెరిగే కొద్దీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతున్నాయి. త్వరలోనే జూలై 2024 డీఏ పెంపు ప్రకటన ఉండనుంది. జూన్ నెలకు సంబంధించిన ఏఐసీపీఐ ఇండెక్స్ డేటా ఆధారంగా ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రకటన ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ విషయం పక్కనపెడితే.. కోవిడ్ సమయంలో నిలిపేసిన 18 నెలల డీఏ బకాయిలకు సంబంధించిన షాకింగ్ ప్రకటన వైరల్ అవుతోంది. పెండింగ్ డీఏ చెల్లించడం సాధ్యం కాదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించినట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 18 నెలలపాటు డీఏను ఇవ్వలేదు. పెండింగ్ డీఏను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే కేంద్రం ఎలాంటి గుడ్‌న్యూస్ చెప్పలేదు.
DA Arrears 7Th Pay Commission News DA Hike News DA Hike Big Update 18 Months DA
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్‌డేట్.. డీఏ పెంపుపై క్లారిటీ.. వివరాలు ఇవిగో..!7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త పొందే అవకాశం ఉంది. బడ్జెట్‌లో కొత్త పే కమిషన్ ఏర్పాటు ప్రకటన లేకపోయినా.. ఉద్యోగులకు అలవెన్సుల పెంపుదల గురించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read more »
7th Pay Commission DA Hike News: డీఏ 4 శాతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరుగుతుంది..? పూర్తి లెక్కలు ఇవిగో..!7th Pay Commission Latest News: బడ్టెట్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకోగా.. చివరికి నిరాశే ఎదురైంది. కొత్త పే కమిషన్ ఏర్పాటుపై ప్రకటన ఉంటుందని అందరూ భావించగా.. కేంద్రం నుంచి అలాంటి ప్రకటన ఏమి రాలేదు. ఇక రెండో రెండో పెంపు ఎప్పుడు ఉంటుందని ఎదురుచూస్తున్నారు.
Read more »
7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..!7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండో డీఏ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తుండగా.. నేడు కీలకమైన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. జూలై 2024కి సంబంధించిన డీఏను జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI ఇండెక్స్ డేటా ఆధారంగా పెంచుతారు.
Read more »
7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని షాక్.. డీఏ పెంపుపై బిగ్ అప్‌డేట్..!7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై డీఏ పెంపు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల లేదా సెప్టెంబర్ నెలలో డీఏపై పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే మోదీ 3.O ప్రభుత్వంలో ఈసారి ఎంత పెంపు ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
Read more »
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ జీరో కానుందా..? జీతాల పెంపు పూర్తి వివరాలు ఇవిగో..!7th Pay Commission DA Hike 2024: డియర్‌నెస్ అలవెన్స్ 50 శాతం దాటిన తరువాత జీరో అవుతుందా..? డీఏను బేసిక్ పేతో లింక్ చేస్తారా..? కొత్త పే కమిషన్‌ను ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది..? వంటి ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను వెంటాడుతున్నాయి.
Read more »
7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌న్యూస్.. డీఏపై పూర్తి క్లారిటీ.. జీతాల పెంపు లెక్కలు ఇలా..!7th Pay Commission Latest Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఈసారి 3 శాతమే పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనవరి నుంచి జూన్ నెల వరకు AICPI సూచిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరగనుంది. ఇటీవల జూన్ నెలకు సంబంధించి AICPI డేటా విడుదల చేయగా..
Read more »



