Beyond the Breaking News

Yuvraj Singh: టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా సిక్సర్ల కింగ్

T20 World Cup 2024 News

Yuvraj Singh: టీ20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్ గా సిక్సర్ల కింగ్
Yuvraj SinghICCICC Men's T20 World Cup 2024

Yuvraj Singh: టీ20 ప్రపంచకప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నియమించబడ్డాడు. అతడితోపాటు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, స్పీడ్ కింగ్ ఉసేన్ బోల్ట్‌లను కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఎంపిక చేసింది ఐసీసీ.

Yuvraj Singh : టీ20 ప్రపంచకప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ నియమించబడ్డాడు. అతడితోపాటు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, స్పీడ్ కింగ్ ఉసేన్ బోల్ట్‌లను కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఎంపిక చేసింది ఐసీసీ.

జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ఈ జట్లన్నీ మే 01లోగా ప్రపంచకప్‌కు తమ టీమ్స్ ను ప్రకటించాల్సి ఉంది. అయితే టీ20 వరల్డ్ కప్ 2024కి బ్రాండ్ అంబాసిడర్‌గా టీమ్ ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ను నియమించింది ఐసీసీ. యువీతోపాటు వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్, స్పీడ్ కింగ్ ఉసేన్ బోల్ట్‌లు కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహారించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఐసీసీ. తాజాగా దీనిపై యువరాజ్ సింగ్ స్పందించాడు. 'ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడంతో సహా T20 ప్రపంచ కప్‌కు సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ లో భాగం కాబోతున్నందుకు ఆనందంగా ఉంది. దీంతో నా బాధ్యత మరింత పెరిగింది'' అంటూ యూవీ అన్నాడు. తొలి టీ20 ప్రపంచకప్ 2007లో దక్షిణాఫ్రికాలో జరిగంది. ఈ మెగా టోర్నీలోనే ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. రాబోయే వరల్డ్ కప్ లో టీమిండియా గ్రూప్-ఏలో ఉంది. మన జట్టుతోపాటు ఇదే గ్రూపులో అమెరికా, కెనడా, పాకిస్థాన్, ఐర్లాండ్ ఉన్నాయి. లీగ్ రౌండ్‌లో ఒక్కో జట్టు 4 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 05న ఐర్లాండ్ తో ఆడబోతుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జూన్ 09న తలపడనుంది.ఈ మెగా టోర్నీకి సంబంధించిన జట్టును బీసీసీఐ ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.YS Sharmila: బాంబు పేల్చిన షర్మిల.. వైఎస్సార్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే అంటూ సంచలన వ్యాఖ్యలు..The Family Star OTT News

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Yuvraj Singh ICC ICC Men's T20 World Cup 2024 ICC Men's T20 World Cup 2024 Ambassador

 

Canada Latest News, Canada Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!T20 World Cup 2024: జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా జట్టులో ఎవరుంటారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Read more »

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. కార్తీక్, రాహుల్‌కు నో ఛాన్స్T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. కార్తీక్, రాహుల్‌కు నో ఛాన్స్T20 WC 2024: టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు ఎలా ఉండబోతుందనే విషయంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఎవరెవరికి చోటు దక్కిందంటే?
Read more »

Usain Bolt: టీ20 ప్రపంచకప్‌కు ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఎంపికUsain Bolt: టీ20 ప్రపంచకప్‌కు ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఎంపికICC Appinted Jamaican speed runner olympic gold medalist usain bolt క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 సన్నాహాలు ప్రారంభమయ్యాయి. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే టోర్నీని అమెరికా, వెస్డిండీస్ దేశాలు నిర్వహిస్తున్నాయి.
Read more »

ಐಸಿಸಿ ಪುರುಷರ T20 ವಿಶ್ವಕಪ್ 2024ರ ರಾಯಭಾರಿಯಾಗಿ ಯುವರಾಜ್ ಸಿಂಗ್ ನೇಮಕಐಸಿಸಿ ಪುರುಷರ T20 ವಿಶ್ವಕಪ್ 2024ರ ರಾಯಭಾರಿಯಾಗಿ ಯುವರಾಜ್ ಸಿಂಗ್ ನೇಮಕYuvraj Singh T20 World Cup 2024 Ambassador: ಅಂತರಾಷ್ಟ್ರೀಯ ಕ್ರಿಕೆಟ್ ಕೌನ್ಸಿಲ್ (ಐಸಿಸಿ) ಭಾರತದ ದಂತಕಥೆ ಯುವರಾಜ್ ಸಿಂಗ್ ಅವರನ್ನು ಐಸಿಸಿ ಪುರುಷರ T20 ವಿಶ್ವಕಪ್ 2024 ರಾಯಭಾರಿ ಎಂದು ಘೋಷಿಸಿದೆ.
Read more »

सेलेक्टरों के लिए विश्व कप के लिए 2 विकेटकीपरों का चयन सबसे बड़ा सिरदर्द, युवराज ने सुना दिया अपना फैसलासेलेक्टरों के लिए विश्व कप के लिए 2 विकेटकीपरों का चयन सबसे बड़ा सिरदर्द, युवराज ने सुना दिया अपना फैसलाYuvraj Singh: युवी ने कहा कि टी20 में दुनिया के नंबर एक बल्लेबाज सूर्यकुमार यादव एक ऐसे बल्लेबाज हैं, जो 15 गेंदों के भीतर अंतर पैदा कर सकते हैं.
Read more »

'तुमचा फॉर्म लक्षात ठेवणार नाही, पण...', T-20 वर्ल्डकपआधी युवराज सिंगने रोहित, विराटला दिला इशारा'तुमचा फॉर्म लक्षात ठेवणार नाही, पण...', T-20 वर्ल्डकपआधी युवराज सिंगने रोहित, विराटला दिला इशाराT20 World Cup: युवराज सिंगने (Yuvraj Singh) आगमी टी-20 वर्ल्डकपनंतर (T20 World Cup) विराट कोहली (Virat Kohli) आणि रोहित शर्माने (Rohit Sharma) निवृत्तीचा विचार करावा असा सल्ला दिला आहे.
Read more »



Render Time: 2026-05-28 06:45:53