T20 WC 2024: టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు ఎలా ఉండబోతుందనే విషయంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశాడు. ఇందులో ఎవరెవరికి చోటు దక్కిందంటే?
T20 WC 2024 : టీ20 ప్రపంచకప్ కు భారత జట్టు ఎలా ఉండబోతుందనే విషయంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీ20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశాడు.
ఇందులో ఎవరెవరికి చోటు దక్కిందంటే?Shivathmika Rajashekar టీ20 ప్రపంచకప్ లో బరిలోకి దిగబోయే భారత జట్టు ఎలా ఉండబోతుందా అని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. టీమిండియా స్కాడ్ కు సంబంధించి రకరకాల లిస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేశాడు. అయితే ఇందులో ఐపీఎల్ లో దుమ్మురేపుతున్న దినేష్ కార్తీక్, సంజూ శాంసన్, కేఎల్ కేఎల్ రాహుల్‌కు చోటు కల్పించలేదు.ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ను ఫిక్స్ చేశాడు. ఇక ఫస్ట్ డౌన్ లో కోహ్లీని ఉంచాడు. నాలుగో స్థానంలో టీ20కా బాప్ సూర్యకుమార్ యాదవ్ ను, ఐదో స్థానంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఎంపిక చేశాడు. కీలకమైన ఆరో స్థానానికి రింకూ సింగ్‌ను సెలక్ట్ చేశాడు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలకు చోటు కల్పించాడు. ఈ మెగా టోర్నీ కోసం పఠాన్ ముగ్గురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నాడు. రవీంద్ర జడేజాతో పాటు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎంపిక చేశాడు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లకు తోడుగా అర్ష్‌దీప్ సింగ్ ను ఖరారు చేశాడు. అయితే బ్యాకప్ ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్ ను తీసుకున్నాడు.రోహిత్ శర్మ , యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సింగ్ సిరాజ్, అర్ష్‌దీప్ జిరాజ్.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Pemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా?Barrelakka
KL Rahul Irfan Pathan Indian Cricket Team Indian Team For T20 World Cup T20 World Cup 2024
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
टी20 विश्व कप के लिए इन 2 भारतीय स्पिनरों के बीच कड़ा मुकाबला, किसे मिलेगी टीम में जगहT20 World Cup 2024: युजवेंद्र चहल को कप्तान का भरोसा मिल पाएगा, यह देखना होगा
Read more »
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు ఇదే.. వైరల్ అవుతున్న లిస్ట్..!T20 World Cup 2024: జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా జట్టులో ఎవరుంటారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Read more »
T20 World Cup 2024: নন্দিনীর দুধেই বিশ্বকাপে চাঙ্গা হবেন আইরিশ-স্কটিশরা!Karnataka s Nandini dairy brand to sponsor Ireland And Scotland at T20 World Cup 2024
Read more »
T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్, వీడియో వైరల్T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
Read more »
T20 World Cup 2024: इरफान पठान ने टॉप ऑर्डर के लिए चुने तीन बल्लेबाज, चौंकाते हुए इस दिग्गज को किया बाहरIrfan Pathan on T20 World Cup 2024:
Read more »
T20 World Cup 2024 Indian Team: কোনও জায়গা নেই হার্দিকের! শিবম-রিঙ্কু ঢুকছেন, বিশ্বকাপের বাজারে বিরাট খবরVirender Sehwag And Ambati Rayudu Picks T20 World Cup 2024 Indian Team
Read more »




