Manju Warrier Latest Photos: ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అనే మాట మళయాళ హీరోయిన్ మంజు వారియర్‌కి సరిగ్గా సూట్ అవుతుంది. 47 ఏళ్ల వయసులో కూడా ఎప్పటికీ తరగని అందంతో ఆకర్షిస్తోంది. ఎంతమంది కుర్ర హీరోయిన్లు వచ్చినా, తనకు తానే సాటి అనిపించుకుంది.
ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అనే మాట మళయాళ హీరోయిన్ మంజు వారియర్‌కి సరిగ్గా సూట్ అవుతుంది. 47 ఏళ్ల వయసులో కూడా ఎప్పటికీ తరగని అందంతో ఆకర్షిస్తోంది. ఎంతమంది కుర్ర హీరోయిన్లు వచ్చినా, తనకు తానే సాటి అనిపించుకుంది.
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న మంజు వారియర్.. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. 17 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది మళయాళ హీరోయిన్ మంజు వారియర్. అందం అభినయంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గత మూడు దశాబ్దాలుగా తన నటనతో సినీ అభిమానులను అలరిస్తోంది. 47 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలోనే వరుస హిట్స్ అందుకుని ఒక్కసారిగా స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. ఓవైపు సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంజు వారియర్.. తాజాగా తెల్ల చీరలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ శారీలో రాజహంసలా మెరిసిపోతున్న ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మంజు వారియర్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. దాదాపు 20 ఏళ్ల పాటు నటనకు దూరంగా ఉన్న మంజు వారియర్.. భర్త చేసిన మోసంతో అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఇక 20 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన మంజు వారియర్.. ప్రస్తుతం తమిళం, మలయాళం భాషలలో వరుస హిట్స్ అందుకుంటూ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అయితే సినిమాలే కాకుండా మంజు వారియర్‌కు బైక్ రైడింగ్ అంటే ఎంతో మక్కువ. షూటింగ్ నుండి కాస్త బ్రేక్ దొరకగానే అలా బైక్‌పై రైడింగ్‌లకు వెళ్తుంది. అలాగే నివేదికల ప్రకారం మంజు వారియర్ ఆస్తులు రూ. 142 కోట్లు ఉంటుందని సమాచారం. మంజు సినిమాలతో పాటు బ్రాండ్స్ ప్రమోషన్స్, సోషల్ మీడియా పోస్టుల ద్వారా భారీగానే సంపాదిస్తుంది. అలాగే ఒక్కో సినిమాకు రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.Chandra Mangal Yoga: చంద్ర మంగళ యోగం వల్ల ఈ 4 రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలు.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్ మరో శుభవార్త.. ఆ లబ్దిదారుల పెన్షన్‌లు ఏకంగా డబుల్.!.School Holiday: స్కూల్ పిల్లలకు తెగ ఆనందాన్ని కలిగించే నెల.. సెలవులు ఎక్కువగా వచ్చే నెల ఏది.. మే మాత్రం కాదండోయ్..!
Manju Warrier Saree Photos Actress Manju Warrier Manju Warrier Latest Photos Manju Warrier Biography
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Dileep against Manju Warrier: ഗൂഢാലോചന പറഞ്ഞത് മഞ്ജു, തനിക്കെതിരായ നീക്കം തുടങ്ങിയത് അതിന് ശേഷം; മഞ്ജു വാര്യരുടെ പേരെടുത്ത് വിമർശിച്ച് ദിലീപ്മഞ്ജുവിനെതിരെ പരസ്യമായി പ്രതികരിച്ച് ദിലീപ്.
Read more »
Manju Warrier Bike Ride: 47 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ సాహసం..బుల్లెట్ రాణిలా బైక్ స్టంట్స్‌తో రెచ్చిపోతుంది!Manju Warrier Bike Trip: ఆత్మవిశ్వాసం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారు మలయాళీ స్టార్ హీరోయిన్ మంజు వారియర్.
Read more »
कैंसर से जंग हार गए रॉक स्टार ब्रैड अर्नोल्ड, 47 साल की उम्र में ली अंतिम सांस, म्यूजिक की दुनिया में शोक क...मशहूर रॉक बैंड '3 डोर्स डाउन' के लीड सिंगर और बुलंद आवाज के मालिक ब्रैड अर्नोल्ड का 47 साल की उम्र में निधन हो गया है. वह पिछले काफी समय से स्टेज 4 किडनी कैंसर जैसी गंभीर बीमारी से जूझ रहे थे, लेकिन अफसोस कि वह यह जंग हार गए. साल 2000 के दौर में Kryptonite जैसे सुपरहिट गानों से रॉक म्यूजिक को घर-घर पहुंचाने वाले ब्रैड ने शनिवार को अंतिम सांस ली.
Read more »
Brad Arnold Dies: कैंसर से जंग हारे 3 Doors Down के लीड सिंगर, 47 की उम्र में दुनिया को कहा अलविदाBrad Arnold Dies: ग्रैमी-नॉमिनेटेड रॉक बैंड 3 डोर्स डाउन के लीड सिंगर, 47 साल के ब्रैड अर्नोल्ड की स्टेज 4 किडनी कैंसर से लड़ाई के बाद मौत हो गई, बीमारी का पता चलने के कुछ महीनों बाद ही उनका निधन हो गया।
Read more »
ब्लॉकबस्टर के बाद सिर चढ़ा सफलता का बुखार, 11 दिन में साइन की 47 फिल्में, 1 गलती ने बदल दी जिंदगीमहेश भट्ट की फिल्म 'आशिकी' से रातों-रात सुपरस्टार बने राहुल रॉय ने अपने शुरुआती करियर में एक बड़ी गलती की थी. स्टारडम के दबाव में उन्होंने मात्र 11 दिनों में 47 फिल्में साइन कर लीं, जिनमें से ज्यादातर बॉक्स ऑफिस पर फ्लॉप रहीं. इस जल्दबाजी ने उनके चमकते करियर को ढलान पर ला दिया.
Read more »
11 दिन में साइन कीं 47 फिल्में, एक गलती से डूब गया इस सुपरस्टार का करियर, Salman Khan ने भरे अस्पताल के बिलबॉलीवुड के इतिहास में एक ऐसा स्टार भी था जिसे रातोंरात सफलता मिली, एक फिल्म ने उनको सुपरस्टार बना दिया और उन्होंने 11 दिन में 47 फिल्में तक साइन कीं। लेकिन समय ऐसा पलटा की इस स्टार की पूरी जिंदगी ही बदल गई, हालत इतनी खराब हो गई कि इनके हॉस्पिटल के बिल सलमान खान ने...
Read more »




