Chiranjeevi Disaster Movies: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. దాంతో పాటు అదే రేంజ్ లో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో ‘భోళా శంకర్’, ‘ఆచార్య’ సహా ఏయే చిత్రాలున్నాయో మీరు ఓ లుక్కేయండి..
: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. దాంతో పాటు అదే రేంజ్ లో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో ‘భోళా శంకర్’, ‘ఆచార్య’ సహా ఏయే చిత్రాలున్నాయో మీరు ఓ లుక్కేయండి.మొత్తంగా చిరంజీవి కెరీర్ లో పూలపాన్పుల వంటి బ్లాక్ బస్టర్స్ తోప పాటు ముళ్ల వంటి డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి.
: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. దాంతో పాటు అదే రేంజ్ లో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో ‘భోళా శంకర్’, ‘ఆచార్య’ సహా ఏయే చిత్రాలున్నాయో మీరు ఓ లుక్కేయండి..మొత్తంగా చిరంజీవి కెరీర్ లో పూలపాన్పుల వంటి బ్లాక్ బస్టర్స్ తోప పాటు ముళ్ల వంటి డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇవి చిరు కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి తప్పించి ఆయన ఇమేజ్ ను ఏ మాత్రం తగ్గించలేకపోయాయి.భోళా శంకర్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో హిట్టైన ‘వేదాలం’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.ఆచార్య మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.శంకర్ దాదా జిందాబాద్ చిరంజీవి హీరోగా పవన్ కళ్యాణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘శంకర్ దాదా జిందాబాద్’. ఈ సినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.అంజి కోడి రామకృష్ణ దర్శకత్వంలో యం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంజి’. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.మృగరాజు మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మృగరాజు’. ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.బిగ్ బాస్ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘బిగ్ బాస్’. ఈ సినిమా చిరు కెరీర్ లో అత్యంత దారుణమైన పరాజయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.రిక్షావోడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘రిక్షావోడు’. ఈ సినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచింది.లంకేశ్వరుడు చిరంజీవి హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లంకేశ్వరుడు’. ఈ సినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.మరోవైపు చిరంజీవి కెరీర్ లో ఎస్పీ పరశురాం, రాజా విక్రమార్క, జేబు దొంగ, ఆరాధన, కిరాతకుడు, వేట వంటి ఎన్నో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి.
Chiranjeevi Tollywood Telugu Cinema
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Most Dangerous Waterfalls: భారత్‌లో డేంజరస్ వాటర్‌ఫాల్స్ ఇవే..అజాగ్రత్తగా ఉంటే అంతే సంగతులుDangerous Waterfalls In India:మనదేశంలో మోస్ట్ డేంజరస్ వాటర్ ఫాల్స్ ఏవో మీకు తెలుసా? జలపాతాల అందాన్ని ఆస్వాదించడంతోపాటు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలకు ముప్పు తప్పదు. అలాంటి జలపాతాలు ఎక్కడున్నాయో తెలుసుకుందామా?
Read more »
Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
Read more »
Congress Vs BRS: డిన్నర్ పాలిటిక్స్ లో విన్నర్ ఎవరు..? కేసీఆర్ కు చెక్ పెట్టేలా రేవంత్ పకడ్బందీ వ్యూహం..Congress Vs BRS: కాంగ్రెస్ లో చేరిన గులాబీ ఎమ్మెల్యేల ఆశలు అడియాశలు అయ్యాయా..కాంగ్రెస్ లో చేరితే ఏదో ఒనగూరుతుందనుకుంటే వచ్చేది ఏమీ లేక నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా...కాంగ్రెస్ కండువా కప్పుకున్న మనస్సంతా గులాబీ పార్టీ వైపే ఉందా..
Read more »
Mahesh Babu Top Movies: మహష్ బాబు కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..Mahesh Babu Top Movies: మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నెల 9న మహష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈయన సినీ కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Read more »
Sridevi Top Movies: ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సహా తెలుగులో శ్రీదేవి టాప్ మూవీస్ ఇవే..Sridevi Top Tollwood Movies: ‘అతిలోకసుందరి’ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం శ్రీదేవి. అంతేకాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వయా కోలీవుడ్ వరకు దాదాపు మూడు జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసిన ఏకైక భారతీయ హీరోయిన్ గా శ్రీదేవి రికార్డును బ్రేక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.
Read more »
Chiranjeevi: చిరంజీవి బర్త్ డే రోజున ‘విశ్వంభర’ టీజర్ సహా మరో రెండు సర్ఫ్రైజ్ లు..Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
Read more »




