Beyond the Breaking News

Mahesh Babu Top Movies: మహష్ బాబు కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..

Mahesh Babu Top Movies News

Mahesh Babu Top Movies: మహష్ బాబు కెరీర్ ను ఛేంజ్ చేసిన టాప్ మూవీస్..
Mahesh BabuTollywoodTelugu Cinema

Mahesh Babu Top Movies: మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నెల 9న మహష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈయన సినీ కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..

Mahesh Babu Top Movies : మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ నెల 9న మహష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈయన సినీ కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే.

.మహేష్ బాబు 1975 ఆగష్టు 9న కృష్ణ, ఇందిరా దంపతులకు జన్మించారు. ఈయన బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన తండ్రి తగ్గ తనయుడిగా రాణించారు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..సర్కారు వారి పాట: పరశురామ్ పేట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కిన మూవీ 'సర్కారు వారి పాట'. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో మంచి వసూళ్లన రాబట్టింది.సరిలేరు నీకెవ్వరు: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన సినిమా 'సరిలేరు నీక్వెవరు'. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించింది.మహర్షి: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన సినిమా 'మహర్షి'. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో డిఫరెంట్ మూవీగా నిలిచింది.భరత్ అను నేను: సూపర్ స్టార్ మహేష్‌ బాబు, కొరటాల శివ రెండోసారి కలిసి పనిచేసిన చిత్రం 'భరత్ అను నేను'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.శ్రీమంతుడు: కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘శ్రీమంతుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.దూకుడు: శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత నటించింది.పోకిరి: మహేష్ బాబును ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా చేసిన సినిమా ‘పోకిరి’. ఎవడు కొడితే దిమ్మ దిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అని మహేష్ చెప్పిన డైలాగులు ఓ రేంజ్ లో పేలాయి. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు.అతడు: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘అతడు’. ఈ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసికల్ గా నిలిచింది.మురారి: కృష్ణవంశీ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘మురారి’. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే తొలి బ్లాక్ బస్టర్ అని చెప్పాలి.Shani Gochar: 100 రోజుల తర్వాత కుంభరాశిలో శనిదేవుడి అద్భుత యోగం.. 3 రాశుల వారి ఇంట్లో డబ్బే డబ్బు..7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌న్యూస్.. డీఏపై పూర్తి క్లారిటీ.. జీతాల పెంపు లెక్కలు ఇలా..!

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Mahesh Babu Tollywood Telugu Cinema SSMB 29

 

Canada Latest News, Canada Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Balakrsihna: ప్రభాస్ కంటే ముందు 90లలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య సినిమా..!Balakrsihna: ప్రభాస్ కంటే ముందు 90లలో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలయ్య సినిమా..!Balakrishna Pan India Movie: ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు క్రేజ్ ఏర్పడింది. కానీ 90లలోనే బాలీవుడ్ బాక్సాఫీస్ ను తన సినిమాతో షేక్ చేసారు బాలయ్య.
Read more »

Kalki 2898 AD: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!Kalki 2898 AD: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!Kalki 2898 AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దీపికా పదుకొణే కథానాయికగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Read more »

Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: ఇంద్ర సహా చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే..Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
Read more »

Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో విషాదం.. శోక సంద్రంలో ఘట్టమనేని అభిమానులు..Mahesh Babu: మహేష్ బాబు ఇంట్లో విషాదం.. శోక సంద్రంలో ఘట్టమనేని అభిమానులు..Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయనకు సన్నిహిత బంధువు ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం గుండెపోటుతో మరణించారు.
Read more »

Stock Market: లాభాల్లో మార్కెట్లు ..ఆల్ టైమ్ హై రికార్డ్‎ను క్రాస్ చేసిన సెన్సెక్స్..గరిష్ట స్థాయికి నిఫ్టీ..!!Stock Market: లాభాల్లో మార్కెట్లు ..ఆల్ టైమ్ హై రికార్డ్‎ను క్రాస్ చేసిన సెన్సెక్స్..గరిష్ట స్థాయికి నిఫ్టీ..!!Share Market Today:సోమవారం ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 397.41 పాయింట్ల లాభంతో 81,730.13 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 125.70 పాయింట్లు లాభపడి 24,960.55 పాయింట్లకు చేరుకుంది.
Read more »

Traffic Rules: బైక్ మీద వెనుక కూర్చున్న వాళ్లతో మాట్లాడిన నేరమే.. అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్.. డిటెయిల్స్ ఇవే..Traffic Rules: బైక్ మీద వెనుక కూర్చున్న వాళ్లతో మాట్లాడిన నేరమే.. అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్.. డిటెయిల్స్ ఇవే..Kerala new traffic rule: చాలా మంది బైక్ ల మీద కూర్చుని వెనుక ఉన్న వాళ్లతో బాతాఖాని కొడుతుంటారు.ఇక మీదట ఇలాంటివి చేసిన కూడా నేరమే అంటూ కేరళ రవాణాశాఖ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది.
Read more »



Render Time: 2026-06-03 20:29:10