Ap assembly election results 2024: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సునామీకి, వైఎస్సార్సీపీ కకా వికలమైందని చెప్పుకొవచ్చు. అధికార వైసీపీకి ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
Ap assembly election results 2024: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సునామీకి, వైఎస్సార్సీపీ కకా వికలమైందని చెప్పుకొవచ్చు. అధికార వైసీపీకి ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు అధికార వైసీపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.
కూటమి పార్టీ ఏపీలో పాగా వేసింది. ఇక అధికారంలో ఉన్న వైసీపీకి ప్రజలు కేవలం పదిస్థానాలను మాత్రమే కట్టబెట్టారు. మంత్రులు, కీలక నేతలు చిత్తు చిత్తుగా ఓడిపోవడం ప్రస్తుతం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.మరోవైపు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా.. దేశ ప్రధాని మోదీ సైతం చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ విషేస్ చెప్పారు. ఇక కేంద్రంలో బీజేపీకి అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు సపోర్ట్ ఇప్పుడు బీజీపీకి కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమిత్ షా.. చంద్రబాబుకు ఫోన్ చేసి ఎన్డీయే కన్వీనర్ పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందుపురం నియోజక వర్గం కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. 1985లో టీడీపీ పార్టీనీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 1994లోనూ ఎన్టీఆర్ హిందూపురం నుంచి విజయబావుటా ఎగిరేశారు. 1996 ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ, 1999లో సీసీ వెంకట్రాముడు, 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో అబ్దుల్ ఘనీ వరుసగా విజయం సాధించారు.2019 ఎన్నికల్లో రిటైర్డ్ పోలీస్ అధికారి షేక్ మహమ్మద్ ఇక్బాల్‌పై బరిలో దిగారు. ఈ ఎన్నికలలో.. బాలకృష్ణ 17 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అదే విధంగా..2014లో నందమూరి బాలకృష్ణ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ విజయం సాధించారు. ఈ ఎన్నికలలో.. 16,196 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014 లో బాలయ్య.. 81,543 ఓట్ల మెజారీటీ, 2019 లో 91,704 ఓట్ల మెజార్టీతో బాలయ్య విజయంసాధించిన విషయం తెలిసిందే.హిందూపురం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ 2014, 2019, 2024 ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చేసింది. 2014 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి బాలయ్య చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో మాజీ పోలీస్ అధికారి ఇక్భాల్ వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేయగా.. ఆయన కూడా బాలయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 2024 లో.. ఈసారి మహిళా అభ్యర్థి దీపికను వైఎస్సార్‌సీపీ బరిలోకి దింపింది.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించారు. ఇదివరకు రెండు సార్లు గెలుపొందిన ఆయన మూడోసారి 31,602 ఓట్ల మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు.Allu Arjun Second Wife: అల్లు అర్జున్ రెండో భార్యగా బాలీవుడ్ బ్యూటీ.. ట్రెండింగ్‌లో ఉన్న ఈ అందాల భామ ఎవరో తెలుసా..!
Ap Assembly Election Results 2024 Loksabha Election Results 2024 Hindupuram Anantapur Mp Elections Results 2024
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
ವೇದಿಕೆ ಮೇಲೆಯೇ ನಟಿಯೊಂದಿಗೆ ಅನುಚಿತವಾಗಿ ವರ್ತಿಸಿದ ಖ್ಯಾತ ನಟ!! ಸೆನ್ಸೇಷನಲ್ ವಿಡಿಯೋ ವೈರಲ್!Nandamuri Balakrishna: ಗ್ಯಾಂಗ್ಸ್ ಆಫ್ ಗೋದಾವರಿ ಚಿತ್ರದ ಪ್ರಚಾರದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡಿದ್ದ ನಟ ಬಾಲಕೃಷ್ಣ, ನಟಿ ಅಂಜಲಿ ವಿವಾದದಲ್ಲಿ ಸಿಲುಕಿದ್ದಾರೆ.
Read more »
AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో వార్ వన్ సైడ్.. మంత్రులంతా మటాష్..AP Election Results 2024: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ఏకపక్షంగా విజయాన్ని అందించిన ప్రజలు.. ఈ సారి రివర్స్ లో ప్రతిపక్ష తెలుగు దేశం కూటమి విజయం దిశగా దూసుకుపోతుంది. అంతేకాదు సైకిల్ స్పీడు కు ఫ్యాన్ రెక్కలు తెగిపడ్డాయి.
Read more »
Ap assembly election results 2024: ఏపీలో దూసుకుపోతున్న కూటమి.. చంద్రబాబు నివాసంలో భారీగా సంబరాలు..Loksabha elections results 2024: ఏపీలో కూటమి దూసుకుపోతుంది. ఇప్పటికే కూటమి అభ్యర్థులు 155 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వైఎస్సార్సీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read more »
AP Elections 2024: చారిత్రాత్మక విజయం సాధించిన చంద్రబాబు.. ఏపీ ఎన్నికల్లో హ్యాట్రిక్.. ఆయన విజయ ప్రస్థానం ఇదే..!AP Elections 2024: 2024 ఎన్నికల్లో మాత్రం హ్యాట్రిక్ విజయం సాధించింది. మ్యాజికల్ ఫిగర్ దాటిన తెలుగు దేశం పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. చంద్రబాబు అత్యధిక సమయంపాటు ఏపీకి సీఎంగా పనిచేసిన రికార్డు కూడా ఇప్పటికే ఉంది.
Read more »
Gorantla Buchiah Chowdary: రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్ విజయంTelugudesam senior leader gorantla buchaih chowdary hatrick victory ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం దాదాపుగా ఖరారైంది. తెలుగుదేశం 130 స్థానాల్లో , జనసేన 20 స్థానాల్లో, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 18 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి కన్పిస్తోంది.
Read more »
Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్ కల్యాణ్ అనే నేనుPawan Kalyan Won As MLA From Pithapuram: ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించగా.. ఆ ప్రభంజనంలో పిఠాపురంలో జనసన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించారు.
Read more »




