Beyond the Breaking News

JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్

Jana Sena Party News

JanaSena Party: జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా: పవన్ కల్యాణ్
Pawan KalyanChitradaNaga Babu

JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.

JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.Phonepe Free Lpg Cylinder Scheme: PhonePe నుంచి గుడ్ న్యూస్.

JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ ప్రకటించారు.Phonepe Free Lpg Cylinder Scheme: PhonePe నుంచి గుడ్ న్యూస్.. ఇలా ఉచిత LPG గ్యాస్ సిలిండర్ పొందండి.. 'ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకు వేశాం.. విజయం సాధించాం. నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం. ఎన్డీయే కూటమిని నిలబెట్టాం' అని జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తెలిపారు. తనను అణచివేసే కుట్ర జరిగిందని చెప్పారు. 'అసెంబ్లీ గేట్‌ కూడా టచ్‌ చేయలేనని శపథాలు చేశారు. కానీ దేశమంతా తలతిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం' అని పవన్‌ కల్యాణ్ భావోద్వేగంగా తెలిపారు.జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో శుక్రవారం రాత్రి జరిగింది. జయకేతన సభ పేరిట జరిగిన బహిరంగ సభలో పవన్‌ కల్యాణ్‌ కీలక ప్రసంగం చేశారు. '2019లో ఓడినా అడుగు ముందుకు వేశాం. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డాం. నాపై చేయని కుట్ర లేదు.. కుతంత్రం లేదు' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా అని ప్రకటించారు.'2024లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి, ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించిన మీకందరికి ధన్యవాదాలు' అని ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. తెలంగాణ భూమికి నా హృదయ పూర్వక ధన్యవాదాలని తెలిపారు. 'నా గద్దరన్న నేలనుంచి వచ్చిన తెలంగాణ జనసేన కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మా జనసేన ఆడపడుచులు, వీర మహిళలు మా రాణీ రుద్రమ్మలు' అని తెలంగాణపై జనసేన ప్రశంసలు చాటారు. '2019లో ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు. జబ్బలు చరిచారు. ఆడబిడ్డల్ని అవమానించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే కేసుల పేరుతో జైలులో వేశారు' అని పవన్‌ కల్యాణ్ వివరించారు. భయం లేదు కాబట్టే తాను ఇంత దూరం వచ్చానని.. గుండె ధైర్యమే కవచం అని పవన్‌ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ సభకు వచ్చి సినిమాల గురించి మాట్లాడవద్దని.. అందుకే మాట్లాడడం లేదని తెలిపారు. జనసేన విజయం సాధించడానికి కారణం ఏడు సిద్ధాంతాలు అని చెప్పారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Amaravati

We have summarized this news so that you can read it quickly. If you are interested in the news, you can read the full text here. Read more:

Zee News /  🏆 7. in İN

Pawan Kalyan Chitrada Naga Babu SVSN Varma Jayaketana Sabha Nadendla Manohar Janasena Party Anniversary Telugu Desam Party Chandrababu Naidu Janasena Party Formation Sabha Janasena Party Jayaketana Sabha Pithapuram

 

Canada Latest News, Canada Headlines

Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.

Pawan Kalyan Health Update: అపోలో హాస్పటల్ కు పవన్ కళ్యాణ్..Pawan Kalyan Health Update: అపోలో హాస్పటల్ కు పవన్ కళ్యాణ్..Pawan Kalyan Health Update: హైదరాబాద్‌ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు పవన్‌కల్యాణ్‌కు స్కానింగ్‌, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ హెల్త్‌ రిపోర్ట్స్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు.
Read more »

YS Jagan: బెడిసి కొడుతున్న జగన్ కుయుక్తులు..?.. ఆరోజు మాజీ సీఎంకు దబిడి దిబిడే అంటున్న జనసైనికులు.. స్టోరీ ఏంటంటే..?YS Jagan: బెడిసి కొడుతున్న జగన్ కుయుక్తులు..?.. ఆరోజు మాజీ సీఎంకు దబిడి దిబిడే అంటున్న జనసైనికులు.. స్టోరీ ఏంటంటే..?Deputy cm Pawan Kalyan: వైఎస్ జగన్ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వైఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. దీనిపైన పవన్ కౌంటర్ మాములుగా ఉండదని జనసేన అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
Read more »

Big Shock To YS Jagan: జనసేనలోకి పెండెం దొరబాబు.. పవన్‌ కల్యాణ్‌ ఒక్క దెబ్బకు రెండు పిట్టలుBig Shock To YS Jagan: జనసేనలోకి పెండెం దొరబాబు.. పవన్‌ కల్యాణ్‌ ఒక్క దెబ్బకు రెండు పిట్టలుPawan Kalyan Master Stroke To YS Jagan And SVSN Varma: రాజకీయాల్లో రాటుదేలుతున్న పవన్‌ కల్యాణ్‌ భారీ వ్యూహం పన్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు నాయకులకు భారీ చెక్‌ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం.
Read more »

Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. కేసీఆర్ తో రెబల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భేటి..Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. కేసీఆర్ తో రెబల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భేటి..Telangana Assembly budget Session 2025: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.
Read more »

JanaSena Party: జనసేన పార్టీ @ 13 ఏళ్లు.. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం ఇలా..JanaSena Party: జనసేన పార్టీ @ 13 ఏళ్లు.. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం ఇలా..All Set To JanaSena Party Formantion Sabha In Chitrada: హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ పుష్కర కాలం తర్వాత విజయవంతమయ్యాడు. జనసేన పార్టీని స్థాపించి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ, పవన్‌ కల్యాణ్‌ ప్రస్థానం తెలుసుకుందాం.
Read more »

Janasena Formation Day: నేడు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం.. పాతాళం నుంచి శిఖరం స్థాయికి జనసేనాని ప్రస్థానం..Janasena Formation Day: నేడు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం.. పాతాళం నుంచి శిఖరం స్థాయికి జనసేనాని ప్రస్థానం..Janasena Formation Day: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా 12 యేళ్ల క్రితం ఇదే రోజు జనసేన పార్టీ స్థాపించారు. ముందుగా అంతగా అంచనాలు లేని ఈ పార్టీ.. ఇపుడు ఏపీతో పాటు కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వాలు కొలువు తీరడంలో కీలక భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో 12 యేళ్లలో ఆ పార్టీ ఉత్థాన పతనాలపై జీ న్యూస్ ఫోకస్..
Read more »



Render Time: 2026-06-01 08:56:29